"అక్కన్న మాదన్న" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
విస్తరణ
(→‎మరణం: వాక్యం ఒకటి చేర్పు)
ట్యాగు: 2017 source edit
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
 
== బాల్య జీవితం ==
అక్కన్న మాదన్నలు [[హనుమకొండ]]లోని [[నియోగులు|నియోగి బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భానుజయ్య, భాగ్యమ్మ. భానుజయ్య హనుమకొండలో ''ఆమిల్'' (గోల్కొండ ప్రభుత్వాధికారి) దగ్గర ఉద్యోగం చేసేవాడు. చారిత్రక సాహిత్యంలో వీరు కులకర్ణి వంశపు కన్నడ బ్రాహ్మణులనియి, మహారాష్ట్రులనియు, శివాజీ ప్రధానియగు మోరోపంత్ పింగళే దాయాదులనియు కొన్ని వాదనలున్నవి. కానీ ఈ వాదమును సమకాలీనులగు మరే చరిత్రకారులు ప్రస్తావించలేదు. చారిత్రక నిదర్శనములు గానీ, స్థల పురాణములు గానీ ఈ వాదమునకు బలం చేకూర్చలేదు. మామిడిపూడి వేంకటరంగయ్య ఆధ్వర్యంలో ప్రచురించిన సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశం ప్రకారం వీరి పింగలి వంశం, మహారాష్ట్రలోని పింగళే వంశము వేరు. కానీ వీరు ఎచ్చటివారో చెప్పుటకు నిష్కర్షమైన ఆధారాలు లేవు. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం వీరు హనుమకొండకు చెందిన వారుగా తెలుస్తోంది.<ref>{{Cite book|url=https://ia801602.us.archive.org/11/items/in.ernet.dli.2015.386106/2015.386106.aandhra-vijnj-aana.pdf|title=సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటం|last=మామిడిపూడి|first=వేంకటరంగయ్య|publisher=సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ సమితి|year=1970|isbn=|location=హైదరాబాదు|pages=64}}</ref> వీరికి నలుగురు అన్నదమ్ములుకొడుకులు. అక్కన్న, మరికొంతమందిమాదన్న, విస్సన్న (విశ్వనాథం), మల్లన్న (మృత్యుంజయుడు). మరో ముగ్గురు సోదరీమణులు. వీరి పేర్లు తెలియవు గానీ వీరి కొడుకులు [[రామదాసు|కంచర్ల గోపన్న]], పొదిలి లింగన్న, పులిపల్లి ఎంకన్న (రూస్తం రావు).<ref>{{Cite wikisource|title=అక్కన్న మాదన్నల చరిత్ర}}</ref> ఒక సమకాలీన డచ్ మూలాల ప్రకారం అక్కన్న తన తల్లికి ఇష్టమైన వాడు. కానీ మాదన్న అందరికైనా తెలివైనవాడు. చారిత్రక సాహిత్యంలో అసలు వీరు తెలుగు వారా లేక మరాఠా జాతికి చెందిన వారా అని కొన్ని వాదనలు జరిగాయి. కానీ వారి బహుశా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు. వీరు శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.<ref>Gijs Kruijtzer, [http://hdl.handle.net/1887/13850 Xenophobia in Seventeenth-Century India] (Leiden: Leiden University Press, 2009), 226-30.</ref> వీరుఅక్కన్నకు భక్తమల్లు [[రామదాసు]] మామలు. అక్కన్న వారసులుఅనే అక్కరాజులుగాకొడుకును, మాదన్నకూతురును వారసులుఉండిరి. మాదరాజులుగామాదన్నకు ప్రాచుర్యంమల్లన్న పొందారు.అనే వీరికుమారుడూ, ఇంటిమరో పేరుకుమార్తె పింగిళిఉండిరి.
 
భానుజయ్య తన కుమారులకు యుక్తవయస్సు రాగానే ఉపనయనం చేసి ఆ రోజుల్లో అవసరంగా ఉన్న పారసీ, హిందీ, సంస్కృతము, ఆంధ్రము లాంటి పలు భాషలు నేర్పించాడు. అక్కన్న వారసులు అక్కరాజులుగా, మాదన్న వారసులు మాదరాజులుగా ప్రాచుర్యం పొందారు.
 
== ఉద్యోగం ==
మాదన్నవివాహానంతరం ఈ సోదరులు ఉద్యోగ నిమిత్తం గోల్కొండ సంస్థానంలోరాజధానియగు ఒకహైదరాబాదుకు గుమాస్తాగావెళ్ళారు. జీవితంఅప్పటికి ప్రారంభించాడువీరి వయస్సు సుమారు 20 సంవత్సముల పైబడి ఉండవచ్చును. 1650 ప్రాంతంలో కొంత ప్రయత్నం మీదట మీర్జా మహమ్మద్ సయీద్ మీర్జుమ్లా వద్ద భూమి ఆదాయ శాఖలో గుమాస్తాలుగా ఉద్యోగంలో కుదురుకున్నారు. తర్వాత తనతమ తెలివితేటలతో అంచెలంచెలుగా ఉన్నతఎదిగారు. 1656లో మీర్ జుమ్లా చేసిన తిరుగుబాటులో వీరు పాల్గొనలేదు కాబట్టి వీరి ఉద్యోగాలు స్థాయిఅలానే చేరుకున్నాడుఉన్నవి. ఈ ప్రస్థానంలో వీరు ఇద్దరూ సయ్యద ముజఫర్ అనే పర్షియన్ మూలాలున్న అధికారి దగ్గర పనిచేసేవారు. ముజఫర్ అబుల్ హసన్ ను గద్దె నెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ వీరు తెలివిగా ముజఫర్ ను అతని ఇంట్లోనే బంధించి ఖజానాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.<ref>S. Krishnaswami Aiyangar, "Abul Hasan Qutub Shah and his Ministers, Madanna and Akkanna." Journal of Indian History (August 1931): 91-142.</ref>ఖజానా అధికారిగా మరింత బాగా బలపడి గోల్కొండ సామ్రాజ్యంలో అన్ని వ్యవహారాలు తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకున్నాడు. అందుకు అతని సోదరులు అక్కన్న, మేనల్లుడు రూస్తంరావులు సహకరించారు. ఆయన చనిపోయేవరకు ఇలాగే కొనసాగింది. అక్కన్న కొంచెం తక్కువ ప్రాధాన్యం కలవాడైనా సైన్యాధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఆ ఉద్యోగంలో అతను స్వయంగా సేనలను నడిపించకపోయినా యుద్ధ ప్రణాళికలు రూపకల్పన చేసేవాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022852" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ