శృంగార లీల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32: పంక్తి 32:
* గంతిమతి
* గంతిమతి
* తెంగై శ్రీనివాసన్
* తెంగై శ్రీనివాసన్
* రాజసులోచన
* [[రాజసులోచన]]
* ఎం.ఎన్. రాజం
* ఎం.ఎన్. రాజం
* లీలావతి
* లీలావతి
పంక్తి 48: పంక్తి 48:
* కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
* కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
* నిర్మాణ సంస్థ: జయశ్రీ చిత్ర
* నిర్మాణ సంస్థ: జయశ్రీ చిత్ర

== పాటలు ==


== మూలాలు ==
== మూలాలు ==

13:10, 28 ఆగస్టు 2020 నాటి కూర్పు

శృంగార లీల
శృంగార లీల సినిమా పోస్టర్
దర్శకత్వంకైలాసం బాలచందర్
స్క్రీన్ ప్లేకైలాసం బాలచందర్
దీనిపై ఆధారితంప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం
నిర్మాతఎం.ఎల్. నారాయణరావు
తారాగణంజెమినీ గణేశన్
కమల్ హాసన్
లక్ష్మి
జయసుధ
జయభారతి
ఛాయాగ్రహణంబి.ఎస్. లోకనాథ్
కూర్పుఎన్.ఆర్. కిట్టు
సంగీతంసాలూరి బాబు
ఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ
సంస్థ
జయశ్రీ చిత్ర
విడుదల తేదీ
1976 డిసెంబరు 17 (1976-12-17)
సినిమా నిడివి
162 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

శృంగార లీల 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2] జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెమినీ గణేశన్, కమల్ హాసన్, లక్ష్మి, జయసుధ, జయభారతి ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించారు.[3] 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం టూ మీ నవెచ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[4] వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది.

తారాగణం

సాంకేతికవర్గం

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కైలాసం బాలచందర్
  • నిర్మాత: ఎం.ఎల్. నారాయణరావు
  • ఆధారం: ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం
  • సంగీతం: సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్
  • ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
  • కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
  • నిర్మాణ సంస్థ: జయశ్రీ చిత్ర

మూలాలు

  1. Indian Films. B. V. Dharap. 1974. p. 167.
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1[permanent dead link]
  3. "Sringara Leela (1976)". Indiancine.ma. Retrieved 2020-08-28.
  4. "O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person". Indiankanoon.org. 25 January 2012. Archived from the original on 21 February 2018. Retrieved 2020-08-28.

బయటి లింకులు