శివజలంధరయుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
136 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''శివజలంధరయుద్ధం''' 1977, సెప్టెంబరు 4న విడుదలైన [[తెలుగు]] [[డబ్బింగ్ సినిమా]]. శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్ పతాకంపై గాదే సూర్యనారాయణమూర్తి నిర్మాణ సారథ్యంలో చంద్రకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[దారా సింగ్]], జయశ్రీ గడ్కర్, రాంధవా ప్రధాన పాత్రల్లో నటించగా సి.రామచంద్ర, వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించాడు. "తులసీ వివాహ్" అనే హిందీ సినిమా దీనికి మాతృక. మల్లయోధుడు దారాసింగ్ ఈ సినిమాలో శివునిగా నటించాడు. అతని తమ్ముడు రాంధవా జలంధరుని వేషం ధరించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BHHB|title=Siva Jalandhara Yuddham (1977)|website=Indiancine.ma|access-date=2020-08-29}}</ref>
 
== నటవర్గం ==
1,86,780

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023251" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ