"అక్కన్న మాదన్న" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిచయంలో కంచర్ల గోపన్న వాక్యం చేర్పు
(చిన్న చిన్న అక్షర దోషాల సవరణ)
ట్యాగు: 2017 source edit
(పరిచయంలో కంచర్ల గోపన్న వాక్యం చేర్పు)
ట్యాగు: 2017 source edit
'''అక్కన్న, మాదన్న''' లు 1674 నుంచి 1685 మధ్యలో గోల్కొండ సంస్థానంలో [[అబుల్ హసన్ కుతుబ్ షా|తానీషా]] పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అన్నదమ్ములు. 1685 అక్టోబరు నెలలో వారు మరణించే వరకు గోల్కొండ రాజ్యంలోని అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. వీరి మేనల్లుడైన కంచర్ల గోపన్న [[రామదాసు]]గా పేరుగాంచిన తెలుగు వాగ్గేయకారుడు. ముస్లిం అధికారులు అధికంగా ఉన్న రాజ్యంలో హిందువులుగా వీరు అధికారం చలాయించగలిగారు కాబట్టి గోల్కొండ చరిత్రలో వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగినది.
 
== బాల్య జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023733" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ