భాషా కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎Notes: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 3: పంక్తి 3:
[[దస్త్రం:Primary_Human_Language_Families_Map.png|thumb|550x550px|ముఖ్యమైన ప్రపంచ భాషలు (మాట్లాడేవి) <br>
[[దస్త్రం:Primary_Human_Language_Families_Map.png|thumb|550x550px|ముఖ్యమైన ప్రపంచ భాషలు (మాట్లాడేవి) <br>
]]
]]
భాషా [[కుటుంబము]] అంటే ఒక [[ప్రాచీన భాష]] కాలంతోటి మారిపోయి కొత్త భాషలకు సృష్టిస్తుంది. ఈ భాషలు ఒకే భాష నుంచి వచ్చాయి కాబట్టి వీటిటిని భాషా కుటుంబము అని భాషావేత్తలు పిలుస్తారు. <ref>https://books.google.com/books?id=ePQ5CgAAQBAJ&pg=PA340#v=onepage&q&f=false</ref>
భాషా [[కుటుంబము]] అంటే ఒక [[ప్రాచీన భాష]] కాలంతోటి మారిపోయి కొత్త భాషలకు సృష్టిస్తుంది. ఈ భాషలు ఒకే భాష నుంచి వచ్చాయి కాబట్టి వీటిటిని భాషా కుటుంబము అని భాషావేత్తలు పిలుస్తారు. <ref>https://books.google.com/books?id=ePQ5CgAAQBAJ&pg=PA340#v=onepage&q&f=false</ref> ఆ కుటుంబానికి మూలమైన భాషను ఆది భాష అని ప్రోటో లాంగ్వేజ్ అనీ పిలుస్తారు.


ఎథ్నోలోగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 142 భాషా కుటుంబాల్లో 7,117 జీవిస్తున్న భాషలున్నాయని అంచనా వేసారు.<ref>{{Cite web|url=https://www.ethnologue.com/guides/how-many-languages|title=How many languages are there in the world?|date=2016-05-03|website=Ethnologue|language=en|access-date=2020-05-03}}</ref><ref>{{Cite web|url=https://www.ethnologue.com/guides/largest-families|title=What are the largest language families?|date=2019-05-25|website=Ethnologue|language=en|access-date=2020-05-03}}</ref> ఒక మానవ సమూహం తమ దైనందిన జీవితంలో సంభాషించేందుకు వాడే భాషను జీవిస్తున్న భాష అంటారు. అనేక మృత భాషలు కూడా ఉన్నాయి. వీటిని మాతృభాషగా కలిగిన మానవ సమూహాలేమీ లేవని అర్థం. అలాగే కొన్ని లుప్త భాషలు కూడా ఉన్నాయి. మాట్లాడే ప్రజలూ లేనివి, వారసత్వ భాషలు కూడా లేనివి లుప్త భాషలు. ఇకపోతే, సరిగ్గా అధ్యయనం జరగని భాషలు కొన్ని. వీటి గురించి అవి మాట్లాడే వారికి తప్ప బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు.
భాషల సంఖ్య ఎక్కడైన 5000 నుంచి 8000 వరకు భాషావేత్తలు అంచనా చేస్తారు. <ref>http://www.ethnologue.com/17/</ref>

ప్రపంచ భాషల్లో చాలా వరకు ఇతర భాషలతో బంధుత్వం ఉంటుంది. కానీ వేరే ఏ ఇతర భాష తోటీ సంబంధం లేని భాషలు కొన్ని ఉన్నాయి. వీటిని ఒంటరి భాషలు (లాంగ్వేజ్ ఐసొలేట్స్) అంటారు. వీటి భాషాఅ కుటుంబంలో ఇదొక్క భాషే ఉంటుందన్నమాట. బాస్క్ భాష అలాంటిదే.


== Notes ==
== Notes ==

07:54, 31 ఆగస్టు 2020 నాటి కూర్పు

ముఖ్యమైన ప్రపంచ భాషలు (మాట్లాడేవి)

భాషా కుటుంబము అంటే ఒక ప్రాచీన భాష కాలంతోటి మారిపోయి కొత్త భాషలకు సృష్టిస్తుంది. ఈ భాషలు ఒకే భాష నుంచి వచ్చాయి కాబట్టి వీటిటిని భాషా కుటుంబము అని భాషావేత్తలు పిలుస్తారు. [1] ఆ కుటుంబానికి మూలమైన భాషను ఆది భాష అని ప్రోటో లాంగ్వేజ్ అనీ పిలుస్తారు.

ఎథ్నోలోగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 142 భాషా కుటుంబాల్లో 7,117 జీవిస్తున్న భాషలున్నాయని అంచనా వేసారు.[2][3] ఒక మానవ సమూహం తమ దైనందిన జీవితంలో సంభాషించేందుకు వాడే భాషను జీవిస్తున్న భాష అంటారు. అనేక మృత భాషలు కూడా ఉన్నాయి. వీటిని మాతృభాషగా కలిగిన మానవ సమూహాలేమీ లేవని అర్థం. అలాగే కొన్ని లుప్త భాషలు కూడా ఉన్నాయి. మాట్లాడే ప్రజలూ లేనివి, వారసత్వ భాషలు కూడా లేనివి లుప్త భాషలు. ఇకపోతే, సరిగ్గా అధ్యయనం జరగని భాషలు కొన్ని. వీటి గురించి అవి మాట్లాడే వారికి తప్ప బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు.

ప్రపంచ భాషల్లో చాలా వరకు ఇతర భాషలతో బంధుత్వం ఉంటుంది. కానీ వేరే ఏ ఇతర భాష తోటీ సంబంధం లేని భాషలు కొన్ని ఉన్నాయి. వీటిని ఒంటరి భాషలు (లాంగ్వేజ్ ఐసొలేట్స్) అంటారు. వీటి భాషాఅ కుటుంబంలో ఇదొక్క భాషే ఉంటుందన్నమాట. బాస్క్ భాష అలాంటిదే.

Notes

  1. https://books.google.com/books?id=ePQ5CgAAQBAJ&pg=PA340#v=onepage&q&f=false
  2. "How many languages are there in the world?". Ethnologue (in ఇంగ్లీష్). 2016-05-03. Retrieved 2020-05-03.
  3. "What are the largest language families?". Ethnologue (in ఇంగ్లీష్). 2019-05-25. Retrieved 2020-05-03.