మెగా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[మెగా]] అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. [[గ్రీకు వర్ణమాల|గ్రీకు]] భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం [[మిలియన్]] సంఖ్య 10<sup>6</sup> లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు. |
[[మెగా]] అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. [[గ్రీకు వర్ణమాల|గ్రీకు]] భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం [[మిలియన్]] సంఖ్య 10<sup>6</sup> లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు. |
||
==ఉదాహరణలు== |
|||
==మెగా పిక్సల్== |
|||
[[కెమెరా]]లో మెగా పిక్సల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక మెగా పిక్సల్ లో పది లక్షల [[పిక్సల్స్]] ఉంటాయి. |
|||
* మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ . |
|||
==మెగాబైట్స్== |
|||
* ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం> |
|||
[[కంప్యూటర్]] యొక్క మెమరీని మెగాబైట్స్ లో కొలుస్తారు. |
|||
* మెహా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 [[:en:Hertz|Hz]]. |
|||
* మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం |
|||
* మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు. |
|||
* మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు. |
|||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
08:50, 31 ఆగస్టు 2020 నాటి కూర్పు
మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.
ఉదాహరణలు
- మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
- ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
- మెహా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 Hz.
- మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
- మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
- మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
మెట్రిక్ పూర్వలగ్నాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |