"1751" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: యూరప్ → ఐరోపా, ను → ను ,
(విస్తరణ)
చి (→‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: యూరప్ → ఐరోపా, ను → ను ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
 
* [[ఫిబ్రవరి 14]]: [[లక్కిరెడ్డిపల్లె]] వద్ద, [[నిజాం|హైదరాబాద్]] యొక్క కొత్త [[నిజాం]], సుభాదర్ ముజాఫర్ జంగ్, [[కర్నూలు]] సంస్థానానికి వ్యతిరేకంగా అశ్వికదళంతో దండయాత్ర చేసాడు. అతడిని నవాబ్ బహదూర్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సుబేదార్, నవాబు ఇద్దరూ తమ సైనికులను గుర్రాలపై నుండి దిగి, చేతులతో తలపడమని ఆదేశించారు. ఈ సమయంలో నవాబు సుబేదారు తలలోకి ఈటెను దింపు చంపేసాడు. ఆ వెంటనే సుబేదారు సైనికులు నవాబునూ "ముక్కలు ముక్కలుగా నరికేసారు". <ref>N. S. Ramaswami, ''Political History of Carnatic Under the Nawabs'' (Abhinav Publications, 1984) pp145-146</ref>
* [[ఫిబ్రవరి 16]] &#x2013; ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ''ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో'' ''ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్‌'' ను ప్రచురించాడు. ఈ పద్యమే ఇప్పుడు "గ్రేస్ ఎలిజీ" గా ప్రసిద్దిప్రసిద్ధి చెందింది. <ref>Catherine Robson, ''Heart Beats: Everyday Life and the Memorized Poem'' (Princeton University Press, 2012) p134</ref>
* [[మార్చి 25]]: [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]], [[వేల్స్|వేల్స్‌లలో]], యూరప్ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ల్లోని బ్రిటిషు వలసల్లో మార్చి 25 ను కొత్త సంవత్సరాదిగా చివరిసారిగా జరుపుకున్నారు. <ref>"Saturday's Post from the Whitehall and General Evening Posts", ''The Derby Mercury'' (Derby, Derbyshire), September 15, 1752, p. 1</ref>
* [[నవంబర్ 14]]: ట్రిచినోపోలీ లోని (ఇప్పుడు తిరుచిరప్పల్లి) బ్రిటిష్ కోటపై, ఫ్రెంచ్ మద్దతుతో చందా సాహిబ్ చేసిన 50 రోజుల ముట్టడి భగ్నమైంది.బ్రిటిషు వారు మస్కెట్ కాల్పులు జరిపినపుడు, చందా సాహిబ్ దళం లోని ఏనుగుల చెల్లాచెదురై ఆ తొక్కిసలాట జరిగింది. <ref>Micheal Clodfelter, ed., ''Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492–2015'' (McFarland, 2017) p110</ref>
* [[డిసెంబర్ 3]]: [[కర్ణాటక యుద్ధాలు|రెండవ కర్ణాటక యుద్ధం]]<nowiki/>లో ఆర్నీ వద్ద జరిగిన పోరులో [[రాబర్టు క్లైవు|రాబర్ట్ క్లైవ్]] నేతృత్వంలోని [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ]] రాజా సాహిబ్ నాయకత్వంలో గల చాలా పెద్ద ఫ్రాంకో-ఇండియన్ సైన్యాన్ని ఓడించి మట్టి కరిపించింది.
* తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త [[కరోలస్ లిన్నేయస్|కార్ల్ లిన్నేయస్]] తన ''ఫిలాసోఫియా బొటానికాను'', వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం మరియు, అతని [[ద్వినామ నామకరణ|ద్విపద నామకరణం]] యొక్క మొదటి రూపాన్ని ప్రచురించాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3026672" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ