శుభమస్తు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (2)
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|year=1995|name=శుభమస్తు|director=భీమనేని శ్రీనివాసరావు|producer=ఎం.వి.లక్ష్మి, ఎడిటర్ మోహన్|cinematography=రాం ప్రసాద్|starring=జగపతి బాబు
ఆమని
ఇంద్రజ|editing=అకుల భాస్కర్
ఎడిటర్ మోహన్|list_link=|language=తెలుగు|story=రఫీ మెకార్టిన్|screenplay=ఎడిటర్ మోహన్|dialogues=తోటపల్లి మధు|production_company=ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్}} '''శుభామస్తు''' 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై [[భీమనేని శ్రీనివాసరావు]] దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో [[జగపతి బాబు]], [[ఆమని]], [[ఇంద్రజ]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] సంగీతం సమకూర్చాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.bharatmovies.com/telugu/info/subhamasthu.htm|title=Subhamasthu Movie Info|publisher=bharatmovies.com|accessdate=17 February 2013}}</ref> ఇది మలయాళ సినిమా ''అనియన్ బావా చేతన్ బావాకు'' రీమేక్. <ref>http://www.aptalkies.com/movie.php?id=7138&title=Subhamasthu%20(1995)</ref>
{{సినిమా|year=1995|name=శుభమస్తు|director=భీమనేని శ్రీనివాసరావు|producer=ఎం.వి.లక్ష్మి, కూర్పు మోహన్|cinematography=రాం ప్రసాద్|starring=జగపతి బాబు
ఆమని
ఇంద్రజ|editing=అకుల భాస్కర్
కూర్పు మోహన్|list_link=|language=తెలుగు|story=రఫీ మెకార్టిన్|screenplay=కూర్పు మోహన్|dialogues=తోటపల్లి మధు|production_company=ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్}} '''శుభామస్తు''' 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై [[భీమనేని శ్రీనివాసరావు]] దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో [[జగపతి బాబు]], [[ఆమని]], [[ఇంద్రజ]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] సంగీతం సమకూర్చాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.bharatmovies.com/telugu/info/subhamasthu.htm|title=Subhamasthu Movie Info|publisher=bharatmovies.com|accessdate=17 February 2013}}</ref> ఇది మలయాళ సినిమా ''అనియన్ బావా చేతన్ బావాకు'' రీమేక్. <ref>http://www.aptalkies.com/movie.php?id=7138&title=Subhamasthu%20(1995)</ref>

== కథ ==
== కథ ==

08:32, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

శుభమస్తు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం భీమనేని శ్రీనివాసరావు
నిర్మాణం ఎం.వి.లక్ష్మి, కూర్పు మోహన్
కథ రఫీ మెకార్టిన్
చిత్రానువాదం కూర్పు మోహన్
తారాగణం జగపతి బాబు
ఆమని
ఇంద్రజ
సంభాషణలు తోటపల్లి మధు
ఛాయాగ్రహణం రాం ప్రసాద్
కూర్పు అకుల భాస్కర్
కూర్పు మోహన్
నిర్మాణ సంస్థ ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్
భాష తెలుగు

శుభామస్తు 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో జగపతి బాబు, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించగా, కోటి సంగీతం సమకూర్చాడు. [1] ఇది మలయాళ సినిమా అనియన్ బావా చేతన్ బావాకు రీమేక్. [2]

కథ

ఈ చిత్రం అన్నారావు ( దాసరి నారాయణ రావు ), చిన్నారావు ( సత్యనారాయణ ), వారి డ్రైవర్ ప్రేమచంద్ ( జగపతి బాబు ) ల కథ. వీరి కుమార్తెలు కస్తూరి ( ఆమని ), సరోజ ( ఇంద్రజ ). ఆడపిల్లలిద్దరూ అతడితో ప్రేమలో పడతారు. దీనివలన సోదరులిద్దరూ శత్రువులవుతారు. ప్రేమచంద్‌ను ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది ప్రిస్టేజి కారకమౌతుంది.

నటవర్గం

పాటలకు సాలూరి కోటేశ్వరరావు (కోటి) బాణీలు కట్టాడు. టిఎ సౌండ్ ట్రాక్ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేసారు. [3]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."గో గో గో గోపాలా"భువనచంద్రఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత5:05
2."ఘల్ ఘల్లను"షణ్ముఖ శర్మఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:34
3."ఓసి మిస్సో"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:30
4."బావిస్తే మామొస్తే"D.Narayanavarmaమురళీ కృష్ణ, రాధిక4:23
5."ఈ బంధనాల నందనాన్ని"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి,. బాలసుబ్రహ్మణ్యం5:36
Total length:24:08

మూలాలు

1. "Subhamasthu Movie Info". bharatmovies.com. Retrieved 17 February 2013.
2. http://www.aptalkies.com/movie.php?id=7138&title=Subhamasthu%20(1995)
3. "Subhamasthu Audio Songs". cinefolks.com. Retrieved 17 February 2013.