ఆరని మంటలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) వ్యాసాన్ని విస్తరించి మొలక మూస తొలగించాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
}} |
}} |
||
'''ఆరని మంటలు''' 1980, మార్చి 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో [[కె.వాసు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[చిరంజీవి]], [[కవిత (నటి)|కవిత]], [[సుభాషిణి (నటి)|సుభాషిణి]] తదితరులు నటించగా, [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం అందించాడు.<ref>{{Cite web |url=http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html |title=Archived copy |access-date=14 August 2020 |archive-url=https://web.archive.org/web/20180129004414/http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html |archive-date=29 January 2018 |url-status=dead }}</ref><ref>http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html</ref> బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఇది [[తమిళం]]లోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి |
'''ఆరని మంటలు''' 1980, మార్చి 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో [[కె.వాసు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[చిరంజీవి]], [[కవిత (నటి)|కవిత]], [[సుభాషిణి (నటి)|సుభాషిణి]] తదితరులు నటించగా, [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం అందించాడు.<ref>{{Cite web |url=http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html |title=Archived copy |access-date=14 August 2020 |archive-url=https://web.archive.org/web/20180129004414/http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html |archive-date=29 January 2018 |url-status=dead }}</ref><ref>http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html</ref> బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఇది [[తమిళం]]లోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి కూర్పు మోహన్ డబ్బింగ్ చెప్పాడు. |
||
== కథా నేపథ్యం == |
== కథా నేపథ్యం == |
09:34, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
ఆరని మంటలు (1980 తెలుగు సినిమా) | |
ఆరని మంటలు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
నిర్మాణం | కె.మహేంద్ర |
తారాగణం | చిరంజీవి, కవిత, సుభాషిణి, ప్రసాద్ బాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | టీ.వీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | మార్చి 15,1980 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆరని మంటలు 1980, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, కవిత, సుభాషిణి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2] బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఇది తమిళంలోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి కూర్పు మోహన్ డబ్బింగ్ చెప్పాడు.
కథా నేపథ్యం
రవి (చిరంజీవి) సోదరి శారద (సుభాషిణి) ని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఆ నలుగురు రేపిస్టులను చంపడం ద్వారా రవి ప్రతీకారం తీర్చుకుంటాడు.
నటవర్గం
- చిరంజీవి (రవి)
- కవిత (లత)
- ప్రసాద్ బాబు (ఇన్సిపెక్టర్ రఘు)
- సుభాషిణి (శారద)
- హరిబాబు
- సిలోన్ మనోహర్ (డేవిడ్)
- నవకాంత్
- జయమాలిని
- గిరిబాబు (గిరి)
- రావి కొండలరావు (లత తండ్రి)
- రాళ్ళపల్లి (కానిస్టేబుల్)
- ఆర్. నారాయణమూర్తి (రౌడీ)
సాంకేతికవర్గం
- దర్శకత్వం: కె.వాసు
- నిర్మాణం: కె.మహేంద్ర
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నిర్మాణ సంస్థ: టీ.వీ ఫిల్మ్స్
పాటలు
ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[3]
- అన్నయ్య దీవెన - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- కమ్మని నా పాట - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- నా చూపు నీ చూపులు - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. జానకి
- నలుగురి కోసం వెతుకుతున్నవి - రచన: వేటూరి సుందరరామమూర్తి
- ఓ యమ్మో టక్కరిగుంట - రచన: గోపి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
- ↑ "Archived copy". Archived from the original on 29 January 2018. Retrieved 14 August 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
- ↑ Cineradham, Songs. "Aarani Mantalu (1980)". www.cineradham.com. Retrieved 14 August 2020.