వాడుకరి:Pranayraj1985: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44: పంక్తి 44:
|[[File:Telugu-wiki-medal.JPG|100px]] || కళారంగం గురించి వికీపీడియాలో వ్యాసాలు చేర్చినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:47, 16 ఆగష్టు 2013 (UTC)
|[[File:Telugu-wiki-medal.JPG|100px]] || కళారంగం గురించి వికీపీడియాలో వ్యాసాలు చేర్చినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:47, 16 ఆగష్టు 2013 (UTC)
|-
|-
{| style="border: 1px solid gray; background-color: #fdffe7;"
style="border: 1px solid gray; background-color: #fdffe7;"
|rowspan="2" halign="center" | [[దస్త్రం:Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png]]
|rowspan="2" halign="center" | [[దస్త్రం:Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png]]
|style="font-size: x-large; padding: 1; vertical-align: bottom; height: 1em;"|'''[[వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం|కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం]] - ప్రశంసా పతకం (2013)'''

పంక్తి 52: పంక్తి 52:
|[[File:Appreciation Award for Tewiki Users.gif|150px]] || ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)

{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;"
style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Wiki conference India 2016 Memento.png|150px]]
|rowspan="2" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Wiki conference India 2016 Memento.png|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం'''
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em;" | '''పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం'''
పంక్తి 67: పంక్తి 67:
|-
|-
| style="vertical-align: middle; padding: 3px;" | [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్‌రాజ్]] గారు వంద వికీరోజులైనా, మరేదైనా ఎవరికో వచ్చిన ఆలోచన, దాన్ని ప్రయోగంలో పెట్టి చేసిన గట్టి ప్రయత్నం వల్లనే మనదాకా ప్రాచుర్యం పొందాయి. ఇవాళ మీరు తలపెట్టిన వికీవత్సరం ఆలోచన సాహసోపేతమే కాక వినూత్నం, ఇదీ అలానే ప్రపంచవ్యాప్తమై మిమ్మల్ని అనుసరించే ఎందరో వెంట నడవాలని ఆశిస్తూ మీకు ఈ వాట్ ఎన్ ఐడియా సర్జీ పతకం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:44, 25 డిసెంబరు 2016 (UTC)

|}
|-
|-
style="border: 1px solid {{{border|gray}}}; background-color: {{{color|#fdffe7}}}; width=100%;"
|}
{| style="border: 1px solid {{{border|gray}}}; background-color: {{{color|#fdffe7}}}; width=100%;"
|rowspan="2" valign="middle" | [[File:100wikidays-unstoppable-barnstar.png|200px]]
|rowspan="2" valign="middle" | [[File:100wikidays-unstoppable-barnstar.png|200px]]
|rowspan="2" |
|style="font-size: x-large; padding: 0; vertical-align: middle; height: 1.1em;" | '''[[:meta:100wikidays|The Unstoppable #100wikidays Barnstar]]'''
|style="font-size: x-large; padding: 0; vertical-align: middle; height: 1.1em;" | '''[[:meta:100wikidays|The Unstoppable #100wikidays Barnstar]]'''
|-
|-

09:25, 5 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరిలో జరిగింది. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాదు విశ్వవిద్యాలయము వారి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
నా వ్యక్తిగత చిత్రపటము
నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
2013, మార్చి 8న మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా వికీపీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.

తెవికీలో నేను చేస్తున్న పనులు

  • తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ మార్చి 8, 2013.
  • 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (10th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
  • 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవంలో (Wiki 11th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
  • 2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
  • 2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
  • తెలుగు నాటకము రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు ప్రాజెక్ట్ లో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
  • తెలుగు వికీపీడియా గురించి ఇతరులకు తెలియజేసి, వారిని కూడా వికీపీడియన్స్ గా మార్చడం.
  • 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్ తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా చరిత్ర సృష్టించాను. ఆ ఛాలెంజ్ ను అలాగే కొనసాగిస్తూ 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాను.
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
11 సంవత్సరాల, 20 రోజులుగా సభ్యుడు.
ఈ వాడుకరి మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
142000 ఈ వాడుకరి తెవికీలో 142000కి పైగా మార్పులు చేసాడు.
ఈ వాడుకరి కొత్తవారికి సహాయపడతాడు.
ఈ వాడుకరి |వికీపీడియా ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
ఈ వాడుకరి ఇటీవలి మార్పులు, కొత్తపేజీలు లను పహారా కాసే దళంలో సభ్యుడు.
ఈ వాడుకరి ధన్యవాదాల బొత్తం ఉపయోగించడానికి ఇష్టపడతాడు.
Aఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాల అనువాదంచేస్తారు.
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలను చేరుస్తాడు.
ఈ వాడుకరికి వికీడేటాలో పేజీ ఉంది.
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.

బహుమతులు

style="border: 1px solid gray; background-color: #fdffe7;" style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;" style="border: 1px solid gray; background-color: #fdffe7; width=100%;"
బొమ్మ వివరం
కళారంగం గురించి వికీపీడియాలో వ్యాసాలు చేర్చినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:47, 16 ఆగష్టు 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
ప్రణయ్‌రాజ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో నాటక రంగానికి చెందిన వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియాను విజయం వైపు నడపడంలో మీ సమన్వయ, నిర్వహణ నైపుణ్యాన్ని వినియోగించినందుకు, స్వయంగా అనేక వ్యాసాలను సరిదిద్ది సహ సభ్యులను ఉత్సాహపరిచినందుకు మీకు ఓ విజయ పతకం.... పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:50, 10 ఆగష్టు 2016 (UTC)
తెవికీలో మీ కృషికి
ప్రణయ్‌రాజ్ గారు తెవికీలో చేస్తున్న కృషిను అభినందిస్తూ చదువరి చదివిస్తున్న తార - చదువరి (చర్చరచనలు)
వికీవత్సరం ఐడియాకి ఓ పతకం
ప్రణయ్‌రాజ్ గారు వంద వికీరోజులైనా, మరేదైనా ఎవరికో వచ్చిన ఆలోచన, దాన్ని ప్రయోగంలో పెట్టి చేసిన గట్టి ప్రయత్నం వల్లనే మనదాకా ప్రాచుర్యం పొందాయి. ఇవాళ మీరు తలపెట్టిన వికీవత్సరం ఆలోచన సాహసోపేతమే కాక వినూత్నం, ఇదీ అలానే ప్రపంచవ్యాప్తమై మిమ్మల్ని అనుసరించే ఎందరో వెంట నడవాలని ఆశిస్తూ మీకు ఈ వాట్ ఎన్ ఐడియా సర్జీ పతకం. --పవన్ సంతోష్ (చర్చ) 03:44, 25 డిసెంబరు 2016 (UTC)
The Unstoppable #100wikidays Barnstar
Dear Pranayraj,

I acknowledge how modest barnstar is this compared to your incredible achievement of #365wikidays, which in the meanwhile you have extended to 500! A full year of unstoppable contributing is not only an amazing personal accomplishment but, more importantly, inspiration for the whole Telugu Wikipedia and priceless source of knowledge for its readers! It is a real knowledge revolution which a single man is doing for the benefit of humanity!

Respect and ... wait soon for a small surprise that already is flying your way! :))))) Spiritia (చర్చ) 10:14, 9 సెప్టెంబరు 2017 (UTC)
The Writer's Barnstar
రోజుకో వ్యాసం చొప్పున అసంఖ్యాకంగా రాస్తూ, రాసిన వ్యాసాలను ఆలస్యం చెయ్యకుండా మీరే విస్తరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు. అభినందనలతో __చదువరి (చర్చరచనలు) 14:41, 5 డిసెంబరు 2019 (UTC)
మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు
మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక

కళాసమాహారం