వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎నేపథ్యం: స్పష్టత కొరకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20: పంక్తి 20:
24 ఫిభ్రవరి 2020 న తెలుగు వికీలో యాంత్రిక అనువాద స్థాయి 70 శాతం కంటే తక్కువ వుంటేనే ముద్రణకు అనుమతించేటట్లుగా నిర్ణయం అమలులోకి వచ్చింది.({{Cite web |title=Adjust the threshold for Telugu to prevent publishing when overall unmodified content is higher than 70% |url=https://phabricator.wikimedia.org/T244769|author=Pginer-WMF|publisher=WMF|date=2020-02-10}})

దీనిపై [[వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ#70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష| సమీక్ష]] చేయటం, కొత్త విధానానికి ప్రతిపాదనలను చర్చించటం ([[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#కొత్త_విధానానికి_ప్రతిపాదనలు|కొత్త విధానానికి ప్రతిపాదనలు]], [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#చదువరి స్పందన|వేరుగా వున్న స్పందనలు]]) మూడు వారాలపాటు జరిగింది.
దీనికొరకు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి|వికీప్రాజెక్టు పేజీ]] చేయడం ఆ తరువాత [[వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ#70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష| సమీక్ష]] చేయటం, కొత్త విధానానికి ప్రతిపాదనలను చర్చించటం ([[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#కొత్త_విధానానికి_ప్రతిపాదనలు|కొత్త విధానానికి ప్రతిపాదనలు]], [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#చదువరి స్పందన|వేరుగా వున్న స్పందనలు]]) మూడు వారాలపాటు జరిగింది.

పై చర్చలో నిలిచిన ప్రతిపాదన క్రింద ఇవ్వబడింది. దీనిపై విస్తృత సముదాయ స్పందనకు ఈ ఓటుపద్దతి నిర్వహించబడుతున్నది.
పై చర్చలో నిలిచిన ప్రతిపాదన క్రింద ఇవ్వబడింది. దీనిపై విస్తృత సముదాయ స్పందనకు ఈ ఓటుపద్దతి నిర్వహించబడుతున్నది.

04:29, 6 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఓటు ప్రక్రియ ముగింపుకు ప్రక్రియ ముగిసింది (తాజాచేయి)
విధానం స్థితి:చర్చల ఫలితంగా బరిలో నిలిచిన ప్రతిపాదనల పై ఓటు ప్రక్రియ.  
ఓటు ప్రారంభం: 2020 సెప్టెంబరు 6
ఓటు ముగింపు:  2020 సెప్టెంబరు 21  05:29 (IST).  ( 2020 సెప్టెంబరు 20  23:59(UTC)) 
ఓటుహక్కుగలవారు: 2012  జూన్ 30 నాటికి ఎవైనా 100 మార్పులు చేసిన ఖాతాగల సభ్యులు (బాటు, AWB, అనామక ఖాతాలకు ఓటుహక్కులేదు, అలాగే ఒకటికంటే ఎక్కువ ఖాతాలు కలిగివున్నవారు ఒక్క ఖాతాతో మాత్రమే ఓటు చేయాలి).  ఓటు హక్కు వున్నదా అని తెలుసుకొనటానికి 100 మార్పులు చేసిన వాడుకరులు లో మీ వాడుకరి పేరు కొరకు చూడండి.

కేవలం ఓటు మాత్రమే వికీసంతకంతో చేయాలి.  సంబంధిత చర్చలు ముగిసినందున అభిప్రాయ వ్యాఖ్యలకు ఇది వేదిక కాదు. దయచేసి అభిప్రాయ వ్యాఖ్యలు చేర్చవద్దు. ఏమైనా సందేహాలుంటే చర్చా పేజీలో చర్చించండి.

మరిన్ని వివరాలకు  ఓటింగ్ పద్ధతి చూడండి.

నేపథ్యం

24 ఫిభ్రవరి 2020 న తెలుగు వికీలో యాంత్రిక అనువాద స్థాయి 70 శాతం కంటే తక్కువ వుంటేనే ముద్రణకు అనుమతించేటట్లుగా నిర్ణయం అమలులోకి వచ్చింది.(Pginer-WMF (2020-02-10). "Adjust the threshold for Telugu to prevent publishing when overall unmodified content is higher than 70%". WMF.)

దీనికొరకు వికీప్రాజెక్టు పేజీ చేయడం ఆ తరువాత సమీక్ష చేయటం, కొత్త విధానానికి ప్రతిపాదనలను చర్చించటం (కొత్త విధానానికి ప్రతిపాదనలు, వేరుగా వున్న స్పందనలు) మూడు వారాలపాటు జరిగింది.

పై చర్చలో నిలిచిన ప్రతిపాదన క్రింద ఇవ్వబడింది. దీనిపై విస్తృత సముదాయ స్పందనకు ఈ ఓటుపద్దతి నిర్వహించబడుతున్నది.

ప్రతిపాదన

భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి. అనగా ఉపకరణంలో అప్రమేయంగా వున్న నాణ్యత పరిరక్షణ క్రియలు తెలుగు వికీకి సరిపోతాయి.

  • కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు.

మరిన్ని వివరాలకు చర్చ చూడండి.

మద్దతుస్థాయి అంచనా కొరకు ఓటు ప్రక్రియ

మద్దతు
  1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>
తటస్థం
  1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>
వ్యతిరేకం
  1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>