శ్రీనివాస రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 66: | పంక్తి 66: | ||
* 2004- [[143 (సినిమా)|143]] <ref>{{cite web|title=143 review|url=http://www.idlebrain.com/movie/archive/mr-143.html|publisher=idlebrain|accessdate=16 May 2019}}</ref><ref name="143 (సినిమా)">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=143 (సినిమా) |url= https://telugu.filmibeat.com/movies/143.html |website= telugu.filmibeat.com |accessdate=16 May 2019}}</ref> |
* 2004- [[143 (సినిమా)|143]] <ref>{{cite web|title=143 review|url=http://www.idlebrain.com/movie/archive/mr-143.html|publisher=idlebrain|accessdate=16 May 2019}}</ref><ref name="143 (సినిమా)">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=143 (సినిమా) |url= https://telugu.filmibeat.com/movies/143.html |website= telugu.filmibeat.com |accessdate=16 May 2019}}</ref> |
||
* 2004 - [[సారీ నాకు పెళ్లైంది]] |
* 2004 - [[సారీ నాకు పెళ్లైంది]] |
||
* 2004 - [[గౌరి (2004 సినిమా)|గౌరి]] |
|||
* 2004 - [[వెంకీ]] |
* 2004 - [[వెంకీ]] |
||
* 2003 - [[విజయం (సినిమా)|విజయం]] |
* 2003 - [[విజయం (సినిమా)|విజయం]] |
08:11, 9 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
శ్రీనివాస రెడ్డి | |
జన్మ నామం | శ్రీనివాస రెడ్డి |
జననం | ఖమ్మం, భారతదేశం |
ప్రముఖ పాత్రలు | ఇడియట్ దేశముదురు బెండు అప్పారావు RMP (సినిమా) |
శ్రీనివాస రెడ్డి తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.
నేపధ్యము
పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్ సినిమాలో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.
నటించిన చిత్రాలు
- 2019- వెంకీ మామ
- 2019 - రూలర్[1]
- 2018 - అమర్ అక్బర్ ఆంటోని
- 2018 - జంబలకిడిపంబ
- 2017 - రాజా ది గ్రేట్
- 2017 - 2 కంట్రీస్
- 2016 - సుప్రీమ్
- 2016 - జయమ్ము నిశ్చయమ్మురా (2016 సినిమా) - (కథానాయకుడు)
- 2016 - ప్రేమమ్
- 2015 - కిక్ 2 (2015)
- 2014 - గలాట
- 2014 - బూచమ్మ బూచోడు
- 2014 - గీతాంజలి - (కథానాయకుడిగా పరిచయం)
- 2013 - రేస్
- 2013 - ఒక్కడినే
- 2013 - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
- 2013 - అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్[2]
- 2012 - దరువు (సినిమా)
- 2012 - ఇష్క్
- 2012 - అయ్యారే
- 2011 - సోలో
- 2011 - వీర
- 2011 - పాయిజన్
- 2011 - దూకుడు (సినిమా)
- 2010 - ఆర్య 2
- 2010 - నమోవెంకటేశ
- 2010 - డార్లింగ్ (2010 సినిమా)
- 2010 - కామెడీ ఎక్స్ప్రెస్
- 2010 -రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)
- 2009 - మల్లి మల్లి
- 2009 - జగర్దురు శ్రీ షిర్డీ సాయిబాబా
- 2009 - బెండు అప్పారావు RMP (సినిమా)
- 2009 - రాత్రి
- 2009 - కాస్కో
- 2009 - ఆంజనేయులు (సినిమా)
- 2008 - పరుగు (2008 సినిమా)
- 2008 - రెడీ
- 2008 - కింగ్ (సినిమా)
- 2007 - విజయదశమి
- 2007 - దేశముదురు
- 2007 - దుబాయ్ శీను
- 2007 - ఢీ
- 2005- అదిరిందయ్యా చంద్రం
- 2004- 143 [3][4]
- 2004 - సారీ నాకు పెళ్లైంది
- 2004 - గౌరి
- 2004 - వెంకీ
- 2003 - విజయం
- 2003 - నాగ
- 2002 - ఇడియట్
- 2001 - ఇష్టం
మూలాలు
- ↑ "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
- ↑ Abbayi class Ammayi mass Movie Review {1.5/5}: Critic Review of Abbayi class Ammayi mass by Times of India, retrieved 15 May 2020
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.