మూస:Edit fully-protected: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యుత్పత్తి అర్థాలు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
లక్కుంట జగన్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3034057 ను రద్దు చేసారు - అవాంఛనీయమైన మార్పు, దుశ్చర్య
ట్యాగులు: మార్చేసారు రద్దుచెయ్యి తిరగ్గొట్టారు
పంక్తి 1: పంక్తి 1:
వ్యుత్పత్తి అనే దానికి సాధారణంగా మనం 'పుట్టుక' అని చెప్పుకోవచ్చు. ఒక పదం ఒక అర్థాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు, ఇవ్వటానికి గల ఆధారాలని తెలియజేసే దానిని "వ్యుత్పత్తి అర్థం" అంటాము. ఒక పదం ఎలా ఏర్పడిందో తెలియజేసేది 'వ్యుత్పత్తి అర్థం'.
వ్యుత్పత్తి అనేదానికి సాధారణంగా మనం 'పుట్టుక అని చెప్పుకోవచ్చు. ఒక పదం ఒక అర్థాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు, ఇవ్వటానికి గల ఆధారాలని తెలియజేసే దాని "వ్యుత్పత్తి అర్థం" అంటాము.

పుత్రుడు : పున్నామ నరకం నుండి రక్షించు వాడు. (కొడుకు)

జ్వలనుడు : మండే స్వభావము గలవాడు. (అగ్ని)

వాయు సారథి : గాలి వాహనంగా గలవాడు. (అగ్ని)

మూషికం : అన్నం మొదలైనవి దొంగలించేది. (ఎలుక, పందికొక్కు)

అలఘులు : తక్కువ కాని వారు. (గొప్పవారు)

జలధి : జలములు దీనిచే ధరింప బడును. (సముద్రం)

ధాత : సమస్తాన్ని ధరించే వాడు. (బ్రహ్మ)

జీమూతము : దీనియందు నీరు బంధింప బడుతుంది. (మేఘము)

అచలము : కదలనిది / చలించనిది. (కొండ)

పాతాళము : పాపం వల్ల దీనిలో పడతారు. (ఒక అధో లోకం)

కడలి : కడలులు కలది / అలలు కలది. (సముద్రం)

భానుడు : ప్రకాశించువాడు. (సూర్యుడు)

కేసరి : జూలు కలది. (సింహం)

భూరుహము : భూమి నుండి పుట్టింది. (చెట్టు)

శీతాద్రి : చల్లదనం కలిగిన కొండ. (హిమాలయ పర్వతం)

బ్రహ్మ : ప్రజలను వర్ధిల్ల చేయువాడు. (విధాత)

నగము : గమనము లేనిది. (కొండ)

అంబరము : వస్త్రములను ఇచ్చునది. (దూది)

మృదంగము: మృత్తు అంగముగా గలది. (మద్దెల)

కలాపి : పింఛాలు కలది. (నెమలి)

నీహారము : అగ్నిచే బాగా హరింప బడేది. (మంచు)

ఛాత్రుడు : గురుని దోషములను కప్పిపుచ్చి శీలము కలవాడు. (శిష్యుడు)

శంభుడు : సుఖమును కల్గించువాడు. (శివుడు)

పయోధి : నీటికి స్థానమైనది. (సముద్రము)

కూలంకష : వడ్డును ఒరయునది. (నది)

భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు. (సూర్యుడు)

ఉదకము : ద్రవమై ఉండేది. (జలము)

అస్త్రము : మంత్రముచే ప్రయోగింపబడినది.(ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్యం, నైరుతి అస్త్రాలు)

మోక్షము : జీవుని పాప పుణ్యము వలన విడిపించునది. (విడుదల, విముక్తి)

అమరులు : మరణము లేని వారు. (దేవతలు)

అన్వయము : దీనిచే సంబంధిoప బడును. (వంశము)

సౌధము : సుధచే నిర్మింపబడినది. (భవనం)

సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది. (సముద్రం)

ధరణి : విశ్వాన్ని ధరించునది. (భూమి)

తామసి : అధికమైన తమస్సు గలది. (చీకటి)

అరణ్యము ఉగాదులు స్వేచ్ఛగా తిరుగదగినది. (అడవి)

అమూల్యము : మూల్యము కట్టలేనిది. (వెలలేనిది)

బ్రహ్మాండము : భూగోళం, ఖగోళo మొదలైన గోళములు కలిగినది. (ప్రపంచం)

శౌ చము : శుచి యొక్క భావం. (శుభ్రత)

07:36, 17 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

వ్యుత్పత్తి అనేదానికి సాధారణంగా మనం 'పుట్టుక అని చెప్పుకోవచ్చు. ఒక పదం ఒక అర్థాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు, ఇవ్వటానికి గల ఆధారాలని తెలియజేసే దాని "వ్యుత్పత్తి అర్థం" అంటాము.