"సూపర్ పోలీస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (→‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీనివాసర)
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
|producer=డి. సురేష్|story=వి.సి.గుహనాథన్}}
 
కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో [[సురేష్ ప్రొడక్షన్స్]] పతాకంపై [[దగ్గుబాటి సురేష్‌బాబు|డి. సురేష్ బాబు]] నిర్మించిన 1994 నాటి యాక్షన్ చిత్రం '''''సూపర్ పోలీస్''''' . [[ఎ. ఆర్. రెహమాన్|ఎఆర్ రెహమాన్]] సంగీతం అందించిన ఈ చిత్రంలో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[నగ్మా]], [[సౌందర్య]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అదే పేరుతో తమిళంలోకి అనువదించారు. దీనిని 1997 లో '''''ఖేల్ ఖిలాడి కా''''' అని హిందీలోకి అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''ఫ్లాప్‌గా'' నమోదైం. ''<ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/2000march20/venkatesh-centers.html|title=Success and centers list&nbsp;— Venkatesh|publisher=[[idlebrain.com]]|accessdate=16 December 2012}}</ref>''
 
== కథ ==
విజయ్ ( [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] ) నిజాయితీగల పోలీసు ఇన్స్పెక్టర్. అతని గత ప్రేయసి భారతి ( [[సౌందర్య]] ) అనే జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆ రోజు నుండి, అతను తాగుబోతు అయ్యాడు. విజయ్ ఒక జర్నలిస్ట్ రేణుక ( [[జయసుధ]] ) ఇంటికి అద్దెకు వస్తాడు, ఆమె తన భర్త ఎస్.పి.ప్రకాష్ ( [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|అహుతి ప్రసాద్]] ) నుండి, అతడి అనైతిక ప్రవర్తన కారణంగా,విడాకులు తీసుకుని,, ఆమె ముగ్గురు పిల్లలతో నివసిస్తూంటుంది. విజయ్ రేణుక కుటుంబానికి దగ్గరగా వచ్చి ఆమె పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుంటాడు.
 
అబ్బన్న ( [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]] ) సమాజంలో పెద్ద మనిషి. అతను నటుడే కాని త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు అవుతాడు. అయితే, అతని సినిమాల్లో చాలా హింస ఉంటుంది. దీనిపై ఒక నిర్మాత కోపగించి, అతన్ని దర్శకత్వం నుండి తొలగిస్తాడు. అతను ఒక గొప్ప వ్యక్తి అని అందరూ అనుకుంటారు, కాని అతను నిజంగా పెద్ద స్మగ్లరూ, గ్యాంగ్ స్టరు. ఉగ్రవాదులతో చాటుమాటు సంబంధాలున్నాయి. హోంమంత్రి ( [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతి రావు]] ), ప్రకాష్ కూడా వారి అనుచరులే. రోజా ( [[నగ్మా]] ) అనే చిన్న దొంగ విజయ్ తో ప్రేమలో పడుతుంది.
 
విజయ్ అబ్బన్నను, అతని ముఠానూ ఎప్పుడూ ఎదుర్కొంటూంటాడు. అతడి కుమార్తెకు ఆమె ప్రేమికుడితో అబ్బన్న అనుమతి లేకుండా పెళ్ళి చేస్తాడు. ఈ కారణంగా అబ్బన్న విజయ్‌పై శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. ఇంతలో, విజయ్ రేణుక సహాయంతో అబ్బన్నపైన, అతని ముఠాపైనా రుజువులను సేకరిస్తాడు. దాంతో అబ్బన్న విజయ్ ను చంపడానికి ప్రణాళిక వేస్తాడు. విజయ్ ఇంట్లో అబ్బన్న బాంబు పెడతాడు, కాని దురదృష్టవశాత్తు ఆ బాంబు పేలుడులో రేణుక మరణిస్తుంది. దానికి కోపించిన విజయ్, అబ్బన్న పైన, అతడి ముఠాపైనా దాడి చేస్తాడు. అది అతని సస్పెన్షన్‌కు దారితీస్తుంది. అదే సమయంలో, ప్రకాష్ తన ముగ్గురు పిల్లలను వారి ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. విజయ్ వారిని దత్తత తీసుకుంటాడు. అకస్మాత్తుగా, అబ్బన్న ముఠా విజయ్ పై దాడి చేసి, అతన్ని చాలా ఘోరంగా కొడతారు. అతను ఆసుపత్రిలో చేరతాడు. రోజా విజయ్‌ని, పిల్లలనూ చూసుకుంటుంది. అతను కూడా ఆమెను ప్రేమించడం ప్రారంభిస్తాడు.
== మూలాలు ==
<references />
 
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3035431" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ