1,01,325
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు) |
||
{{సినిమా|year=1995|name=శుభమస్తు|director=భీమనేని శ్రీనివాసరావు|producer=ఎం.వి.లక్ష్మి, కూర్పు మోహన్|cinematography=రాం ప్రసాద్|starring=జగపతి బాబు<br />ఆమని<br />ఇంద్రజ|editing=అకుల భాస్కర్<br />కూర్పు మోహన్|list_link=|language=తెలుగు|story=రఫీ మెకార్టిన్|screenplay=కూర్పు మోహన్|dialogues=తోటపల్లి మధు|production_company=ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్}} '''శుభామస్తు''' 1995 లో వచ్చిన కామెడీ చిత్రం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై [[భీమనేని శ్రీనివాసరావు]] దర్శకత్వంలో ఎంవి లక్ష్మి నిర్మించింది. ఇందులో [[జగపతి బాబు]], [[ఆమని]], [[ఇంద్రజ]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] సంగీతం సమకూర్చాడు.
== కథ ==
ఈ చిత్రం అన్నారావు ( [[దాసరి నారాయణరావు|దాసరి నారాయణ రావు]] ), [[కైకాల సత్యనారాయణ|చిన్నారావు]] ( [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]] ), వారి డ్రైవర్ ప్రేమచంద్ ( [[జగపతి బాబు]] ) ల కథ. వీరి కుమార్తెలు కస్తూరి ( [[ఆమని]] ), సరోజ ( [[ఇంద్రజ]] ). ఆడపిల్లలిద్దరూ అతడితో ప్రేమలో పడతారు. దీనివలన సోదరులిద్దరూ శత్రువులవుతారు. ప్రేమచంద్‌ను ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది ప్రిస్టేజి కారకమౌతుంది.
== నటవర్గం ==
* [[సంగీత (నటి)|సంగీత]]
* శివపార్వతి
{{Div col end}} పాటలకు సాలూరి కోటేశ్వరరావు (కోటి) బాణీలు కట్టాడు. టిఎ సౌండ్ ట్రాక్ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేసారు.
== మూలాలు ==
{{Reflist}}
[[వర్గం:భారతీయ సినిమాలు]]
[[వర్గం:1995 సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]
|