"దత్తమండల కళాశాల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
* [[నీలం సంజీవరెడ్డి]] - భారత మాజీ రాష్ట్రపతి
* [[దామోదరం సంజీవయ్య]] - మాజీ ముఖ్యమంత్రి
* [[పప్పూరు రామాచార్యులు]] - ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు
* [[కల్లూరు వేంకట నారాయణ రావు]] - ప్రముఖ సాహిత్యవేత్త
* [[వి.కె.ఆదినారాయణ రెడ్డి]] - ప్రముఖ కమ్యూనిస్టు నేత
* ఎన్.ఓబుళరెడ్డి - హైకోర్టు మాజీ ఛీఫ్ జస్టీస్
* [[వై.వేణుగోపాలరెడ్డి]] - రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్
* బి.మురళీధర్ - న్యూయార్క్ కార్పొరేషన్ ఆఫ్ హైడ్రాలిక్స్‌లో సైంటిస్ట్
* బి.రామారావు - నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ హైదరాబాదు ఎక్సురే విభాగానికి అధినేత
* [[పెరుగు శివారెడ్డి|పి.శివారెడ్డి]] - ప్రముఖ నేత్రవైద్యులు
* వి.బ్రహ్మాజీరావు - ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు
* [[సంధ్యావందనం శ్రీనివాసరావు]] - మద్రాసు సంగీత ఉపాధ్యాయుల కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు
* [[రొద్దం హనుమంతరావు]] - ప్రముఖ రంగస్థల కళాకారుడు
* రొద్దం ప్రభాకరరావు - ఆం.ప్ర.రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
* [[ఆశావాది ప్రకాశరావు]] - ప్రముఖ అష్టావధాని
* [[సర్దేశాయి తిరుమలరావు]] - ప్రముఖ తైలసాంకేతిక శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు
* [[తూమాటి దొణప్ప]] - తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉపకులపతి
* [[వెల్లాల ఉమామహేశ్వరరావు]] - చలనచిత్ర నిర్మాత, సాహిత్యవేత్త
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036243" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ