ఈ పిల్లకు పెళ్ళవుతుందా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 32: పంక్తి 32:
== సాంకేతిక వర్గం ==
== సాంకేతిక వర్గం ==


* దర్శకత్వం : [[వేజెళ్ళ సత్యనారాయణ]]
* దర్శకత్వం: [[వేజెళ్ళ సత్యనారాయణ]]
* స్టుడియో: శ్రీ బాల బాలాజీ చిత్ర కంబైన్స్
* స్టుడియో: శ్రీ బాల బాలాజీ చిత్ర కంబైన్స్
* నిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్
* నిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్
పంక్తి 49: పంక్తి 49:


* {{IMDb title|id=tt0788066}}
* {{IMDb title|id=tt0788066}}

[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]

04:32, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం రాజేంద్రప్రసాద్,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల,
ఎస్.జానకి
నిర్మాణ సంస్థ శ్రీ బాల బాలాజీ చిత్ర
భాష తెలుగు

ఈ పిల్లకు పెళ్లవుతుందా 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాల బాలాజీ చిత్ర పతాకంపై బి.హెచ్.అజయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

  • రాజేంద్రప్రసాద్,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • సాయిచంద్
  • జ్యోతి
  • పూర్ణిమ
  • తులసి
  • శ్యామల గౌరి
  • నూతన్ ప్రసాద్
  • సాక్షి రంగారావు
  • వంకాయల సత్యనారాయణ
  • పరుచూరి గోపాల కృష్ణ
  • సుత్తివేలు
  • ముక్కురాజు
  • డా. శివప్రసాద్
  • చిట్టిబాబు
  • పొట్టి ప్రసాద్

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
  • స్టుడియో: శ్రీ బాల బాలాజీ చిత్ర కంబైన్స్
  • నిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్
  • సంగీతం: కె.చక్రవర్తి
  • కళా దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
  • పాటలు: డా. నేరుట్ల
  • ఛాయాగ్రహణం; ఆర్.కె.రాజు
  • కూర్పు: బాబూరావు
  • సమర్పణ: బి.హెచ్.వి.ఎన్. రాజు
  • విడుదల తేదీ: 1983 ఆగస్టు 26

మూలాలు

  1. "Ee Pillaku Pellavuthundha (1983)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు