ప్రేమించు పెళ్ళాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 7: పంక్తి 7:
production_company = [[ఉషాకిరణ్ మూవీస్ ]]|
production_company = [[ఉషాకిరణ్ మూవీస్ ]]|
music = [[ఇళయరాజా]]|
music = [[ఇళయరాజా]]|
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్ ]],<br>[[భానుప్రియ ]],<br>[[తులసి (నటి)|తులసి]]|
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]],<br>[[భానుప్రియ ]],<br>[[తులసి (నటి)|తులసి]]|
dialogues=[[గణేష్ పాత్రో]]|
dialogues=[[గణేష్ పాత్రో]]|
producer=[[రామోజీరావు]]|
producer=[[రామోజీరావు]]|
cinematography=[[ఎం.వి. రఘు]]|
cinematography=[[ఎం.వి. రఘు]]|
}}
}}
'''ప్రేమించు పెళ్ళాడు''' [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించగా [[వంశీ]] దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథాచిత్రం. [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]], [[భానుప్రియ]] సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. [[గణేష్ పాత్రో]] మాటలు, [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]] పాటలు వ్రాయగా [[ఇళయరాజా]] సంగీతాన్ని అందించారు.
'''ప్రేమించు పెళ్ళాడు''' [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించగా [[వంశీ]] దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథాచిత్రం. [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[భానుప్రియ]] సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. [[గణేష్ పాత్రో]] మాటలు, [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]] పాటలు వ్రాయగా [[ఇళయరాజా]] సంగీతాన్ని అందించారు.
== నిర్మాణం ==
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
=== అభివృద్ధి ===
పంక్తి 23: పంక్తి 23:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]

04:37, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ప్రేమించు పెళ్ళాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం రామోజీరావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
భానుప్రియ ,
తులసి
సంగీతం ఇళయరాజా
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం ఎం.వి. రఘు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

ప్రేమించు పెళ్ళాడు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా వంశీ దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథాచిత్రం. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. గణేష్ పాత్రో మాటలు, వేటూరి పాటలు వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

నిర్మాణం

అభివృద్ధి

ప్రేమించు పెళ్ళాడు సినిమాకు గణేష్ పాత్రో మాటలు రాశారు.[1]

నటీనటుల ఎంపిక

అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతో కథానాయకుడు అయ్యారు.[2]

సంగీతం

సినిమాకు సంగీత దర్శకత్వం ఇళయరాజా వహించారు. అన్ని పాటలూ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు.[3] సినిమాలోని పాటలు విపరీతంగా జనాదరణ పొందాయి. రియాలిటీ షోలు, సంగీత కార్యక్రమాలు వంటివాటిలో సినిమా విడుదలైన 30 సంవత్సరాలకు కూడా "వయ్యారి గోదారమ్మా", "నిరంతరమూ వసంతములే", "ఈ చైత్రవీణ", "గోపెమ్మ చేతిలో గోరుముద్ద" వంటి పాటలు వినిపిస్తున్నాయి. సినిమాలోని పాటలు క్లాసిక్ కల్ట్ స్థాయి సాధించుకున్నాయి.

మూలాలు

  1. చెన్నై, ప్రతినిధి. "ప్రముఖ సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత". ఆంధ్రజ్యోతి. Retrieved 19 September 2015.
  2. కత్తి, మహేష్ కుమార్. "జోకర్ గాడి ఫ్యాన్..!". నవతరంగం. Archived from the original on 26 సెప్టెంబర్ 2015. Retrieved 19 September 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. "ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు". వేటూరి. Retrieved 19 September 2015. {{cite web}}: |first1= missing |last1= (help)