జూదగాడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 23: పంక్తి 23:
budget = |
budget = |
imdb_id = 0390148}}
imdb_id = 0390148}}
జూదగాడు 1979లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ సినిమాలో [[శోభన్ బాబు|శొభన్ బాబు]], [[జయసుధ]], శ్రీధర్, [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]] మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ పతాకంపై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాము కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/TWN|title=Joodagadu (1979)|website=Indiancine.ma|access-date=2020-08-26}}</ref>
'''జూదగాడు''' 1979లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ సినిమాలో [[శోభన్ బాబు|శొభన్ బాబు]], [[జయసుధ]], శ్రీధర్, [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]] మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ పతాకంపై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాము కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/TWN|title=Joodagadu (1979)|website=Indiancine.ma|access-date=2020-08-26}}</ref>


== తారాగణం ==
== తారాగణం ==
పంక్తి 32: పంక్తి 32:
* శ్రీధర్
* శ్రీధర్
* [[మందాడి ప్రభాకర రెడ్డి|ఎం. ప్రభాకర్ రెడ్డి]]
* [[మందాడి ప్రభాకర రెడ్డి|ఎం. ప్రభాకర్ రెడ్డి]]
* [[గిరిబాబు|గిరిబాబు]]
* [[గిరిబాబు]]
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]
* రామ శర్మ
* రామ శర్మ
పంక్తి 73: పంక్తి 73:


[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]

05:06, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

జూదగాడు
(1979 తెలుగు సినిమా)
దస్త్రం:Joodagadu.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
కొంగర జగ్గయ్య,
నూతన్ ప్రసాద్,
శ్రీధర్ ,
అంజలీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ సమత మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జూదగాడు 1979లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ సినిమాలో శొభన్ బాబు, జయసుధ, శ్రీధర్, జగ్గయ్య మొదలైనవారు నటించారు. జగ్గయ్య (విలన్) చివరకు నూతన్ ప్రసాద్ గా మారటం కొసమెరుపు. సమత మూవీస్ పతాకంపై కె.చటర్జీ నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాము కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: వి.మధుసూధనరావు
  • స్టూడియో: సమత మూవీస్
  • నిర్మాత: కె. చటర్జీ;
  • ఛాయాగ్రాహకుడు: జె. విలియమ్స్;
  • కూర్పు: అంకిరెడ్డి వేలూరి;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, అరుద్ర, వీటూరి, జాలాధి
  • విడుదల తేదీ: ఆగస్టు 15, 1979
  • IMDb ID: 0390148
  • కథ: కె. చటర్జీ;
  • చిత్రానువాదం: వి.మధుసుధన రావు;
  • సంభాషణ: ముళ్లపుడి వెంకట రమణ
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, జి. ఆనంద్
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.కృష్ణారావు;
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, చిన్నిలాల్, నంబిరాజ్;
  • స్టంట్ డైరెక్టర్: రాజు (ఫైట్ మాస్టర్)

మూలాలు

  1. "Joodagadu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-26.

పాటలు

  1. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి బంగారు తల్లి - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల