"జూనియర్ ఎన్.టి.ఆర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== జననం ==
ఇతడు [[మే 20]], [[1983]] న జన్మించాడు. ఇతని తండ్రి [[నందమూరి హరికృష్ణ]], తల్లి షాలిని. చిన్నతనములో [[కూచిపూడి నాట్యం]] నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్."గా పిలువబడాలని కోరుకుంటాడు. మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు. [[హైదరాబాదు]]లోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న [[విద్యారణ్య ఉన్నత పాఠశాల, హైదరాబాదు|విద్యారణ్య ఉన్నత పాఠశాల]]లో పాఠశాల విద్యను పూర్తిచేశాడు.
 
==చిత్ర రంగంలో==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3040390" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ