వాడుకరి చర్చ:JVRKPRASAD: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:

:[[వాడుకరి:JVRKPRASAD|ప్రసాద్]] గారు, నమస్కారమండి తెలుగు వికీపీడియా లో చేరి మీరు గత 5 ఐదు రోజుల క్రితం నకు 10 సంవత్సరాలు గతం వదిలేసి మళ్ళీ వ్యాసాలు రాయడం ప్రారంభించండి... మీరు ప్రారంభించిన ఎన్నో వ్యాసాలను నేను చూశాను. చాలా బాగున్నాయి, దయచేసి మీరు మళ్లీ మీరు తిరిగి వచ్చేసి, మళ్ళి రావాలని ఆశ ధన్యవాదాలు.<font color="red" face="Segoe Script" size="3"><b> [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] </b></font><sup><font face="Andalus"> </font></sup> 08:27, 22 సెప్టెంబరు 2020 (UTC)

:: [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|Prabhakargoudnomula]] గారు, మీ అభిమానానికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు. వీలయితే, అవకాశం ఉంటే తప్పకుండా వ్రాస్తానండి.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 02:37, 24 సెప్టెంబరు 2020 (UTC)

02:37, 24 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఆలూర్, బళ్ళారి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

ఆలూర్, బళ్ళారి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఉన్నది ఒక్కటే వాక్యం. అది కూడా తప్పు. వ్యాసాన్ని విస్తరిద్దామంటే సమాచారం దొరకలేదు. ఇంగ్లీషు లోనూ లేదు. ఒక వారం లోగా విస్తరించక పోతే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆలూర్, బళ్ళారి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 14:18, 20 జూన్ 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 14:18, 20 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, నమస్కారం. ఇలా ఏక వాక్య గ్రామ వ్యాసాలు తెలుగు రాష్ట్రాలలో అనేకం ఉన్నాయి. ఒక గ్రామానికి ఒక వ్యాసం ఉంటే ఇతరులు వ్యాసాన్ని అభివృద్ధి చేస్తారని ఆరోజుల్లో ఒక నిర్ణయం జరిగింది. ఇప్పుడు ఇలాంటివి అన్నీ తొలగించాలనే నియమము ఉంటే తప్పకుండా తొలగించండి.JVRKPRASAD (చర్చ) 07:13, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారు, నమస్కారమండి తెలుగు వికీపీడియా లో చేరి మీరు గత 5 ఐదు రోజుల క్రితం నకు 10 సంవత్సరాలు గతం వదిలేసి మళ్ళీ వ్యాసాలు రాయడం ప్రారంభించండి... మీరు ప్రారంభించిన ఎన్నో వ్యాసాలను నేను చూశాను. చాలా బాగున్నాయి, దయచేసి మీరు మళ్లీ మీరు తిరిగి వచ్చేసి, మళ్ళి రావాలని ఆశ ధన్యవాదాలు. Prabhakargoudnomula 08:27, 22 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Prabhakargoudnomula గారు, మీ అభిమానానికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు. వీలయితే, అవకాశం ఉంటే తప్పకుండా వ్రాస్తానండి.JVRKPRASAD (చర్చ) 02:37, 24 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]