694
edits
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి (వికీ ప్రామాణిక శైలి సవరణలు) ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ విశేషణాలున్న పాఠ్యం |
Shankar1242 (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
==జీవిత విశేషాలు==
'''కందాళ సుబ్రహ్మణ్య తిలక్''' [[విశాఖపట్నం]] జిల్లాలో [[జూలై 15]] [[1920]] న విశాఖపట్నంలో అల్లిపురంలో శేషశాయి, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. తిలక్ గర్భంలో ఉండగా రాజేశ్వరిగారికి కడుపుపై నాగుపాము కాటువేసినట్లు కల వచ్చింది. అందుకనే ఆయన పేరులో సుబ్రహ్మణ్యమనియూ, శేషశాయికి బాలగంగాధర్ తిలక్‌పై మక్కువతో తిలక్‌అనియు కలిపి సుబ్రహ్మణ్య తిలక్ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు పుట్తిన 5 రోజులకే మాతృవియోగం కలిగినందతనికి. తిలక్ గారి ప్రాధమిక విద్య [[విజయనగరం]] దాసన్నపేట పూసపాటి ఆనందగజపతి మెమోరియల్ మునిసిపల్ హైస్కూల్లో జరిగింది. విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్మీడియట్ (ఎఫ్.ఎ) పూర్తిచేసారు. [[బెనారస్]] విశ్వవిద్యాలయంలో బి.ఎస్సీ అభ్యసించారు. అక్కడ తిలక్ గారు విద్యార్ధి సంఘానికి నాయకత్వం వహించారు. 1943 నుండి 1945 వరకు కర్ణాటక్లోని బెల్గాంలో గల లక్ష్మాగౌడా న్యాయకళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తిలక్ 1941 ఫిబ్రవరి 7వ తేదీన మంథా సర్వేశ్వర శాస్త్రి, పేరిందేవి దంపతుల కుమార్తె సూర్యకాంతంగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలు. అరుణా అసఫ్ ఆలీని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద కుమార్తెకు ఆమెకు అరుణ అని, రెండవ సంతానం అశోక్ మెహతాను ఆదర్సంగా తీసుకొని కొడుకుకు అశోక్ అని, మూడవ కుమార్తెకు తన అమల అని పేరుపెట్టారు. ఈయన శ్రీరామసామ్రాజ్య పట్టాభిషేకం చేయించినప్పుడు ఏడుగురు తాతగార్లు ఉపనయనం చేసిన సందర్భంలో వేసిన యజ్ఞోపవేతాన్ని జాతీయ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడు త్యజించారు. అన్నింటా ఆదర్శవంతంగా నిలచిన సూర్యాకాంతంగారు కూడా 1949లో తనకు వివాహసమయంలో భర్త కట్టిన మంగళసూత్రాన్ని త్యజించారు. జాతీయోద్యమ సమయంలో ఈయన ఇంటికి వచ్చిన అందరినీ సమానంగా కులమతాలకు అతీతంగా ఆదరించి భోజనం పెట్టేవారు.
'''కందాళ సుబ్రహ్మణ్య తిలక్''' [[విశాఖపట్నం]] జిల్లాలో [[జూలై 15]] [[1920]] న జన్మించారు. [[విశాఖపట్నం]] [[ఆంధ్రా యూనివర్శిటీ]]లో తిలక్ విద్యాభ్యాసం చేశారు.అప్పట్లో [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిష్]] వారి చిత్రహింసలకు గురవుతున్న ప్రజలను చూసి అతను చలించిపోయారు.తెల్ల దొరల ఆగడాల నుంచి భారత ప్రజలను విముక్తి చేయాలనే ఆలోచన అతనికి కలిగింది. అదే [[సమయం]]లో స్వాతంత్రం కోసం పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, విద్యాభ్యాసం చేస్తుండగానే ఉద్యమంలోకి దిగారు.[[1942]] [[ఆగస్టు 9]] న చేపట్టిన పికెట్‌తో తిలక్ ఉద్యమంలోకి ప్రవేశించాడు. ఈ పికెట్‌లో [[ఉత్తరాంధ్ర]]కు చెందిన 14 మంది పాల్గొన్నారు. వారితో కలిసి చాలా ఉద్యమాల్లో తిలక్ భాగస్వామి అయ్యాడు<ref>{{Cite news|url=https://www.news18.com/news/india/parliament-honours-ks-tilak-474060.html|title=Parliament honours KS Tilak|work=News18|access-date=2018-06-08}}</ref>.▼
▲
==స్వాతంత్ర్యోద్యమంలో==
|
edits