694
edits
Shankar1242 (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
Shankar1242 (చర్చ | రచనలు) ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం |
||
==రాజకీయ నేపథ్యం==
'''కందాళ సుబ్రహ్మణ్య తిలక్''' ఎన్నో పోరాటాల ద్వారా స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ రంగంలో దిగారు. [[పూసపాటి విజయరామ గజపతి రాజు|పూసపాటి విజయరామగజపతిరాజు]], ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడు [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ]] ప్రోద్బలంతో తిలక్ ఇచ్ఛాపురం [[పాయకరావుపేట]] [[పార్లమెంటు]] నియోజకవర్గానికి పోటీ చేశారు. పోటీ బరిలో నలుగురు నిలిచారు. బివి సంజీవరావు, పసుమర్తి వీరభద్రరావు, [[కాళ్లకూరి కృష్ణమూర్తి]], తిలక్ మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లక్షా 87 వేల ఓట్ల ఆధిక్యతతో తిలక్ విజయం సాధించి ఎంపిగా ఎన్నికయ్యారు. అప్పట్లో [[మహాత్మా గాంధీ]] ఎప్పటికప్పుడు తిలక్‌కు ఉత్తరాలు రాసేవారు.
1944 నుండి 1945 వరకు లాకాలేజి స్టూడెంట్స్ యూనియన్ కు సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1945లో బొంబాయిలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావశంలో పాల్గొన్నారు. 1945-46లో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంయుక్త కార్యదర్సిగా పనిచేసారు. 1947లో సోషలిస్ట్ పార్టీలో చేరారు. 1947 నుండి 1952 వరకు విజయనగరం జిల్లా మరియు రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ కార్యదర్సి గా సేవలందించారు.
==అభిప్రాయాలు==
|
edits