అష్టలక్ష్మి వైభవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బాహ్య లంకెలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి వర్గం:మాధవి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 64: పంక్తి 64:
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:సుత్తి వేలు నటించిన సినిమాలు]]
[[వర్గం:సుత్తి వేలు నటించిన సినిమాలు]]
[[వర్గం:మాధవి నటించిన సినిమాలు]]

02:41, 25 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

అష్టలక్ష్మి వైభవం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం కె.ఆర్.విజయ,
రాధ , రంగనాథ్, మాధవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీదత్త సచ్చిదానంద ఫిల్మ్స్
భాష తెలుగు

అష్టలక్ష్మి వైభవం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్త సచ్చిదానంద ఫిల్మ్స్ పతాకంపై వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, రాధ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించాడు.

తారాగణం

సాంకేతిక వర్గం

  • కథ, గీతాలు: గణపతి సచ్చిదానంద స్వామీజీ
  • మాటలు:సుదర్శన భట్టాచార్య
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, పి.సుశీల
  • స్టిల్స్: సి.హెచ్.శ్యామప్రసాద్
  • రూపకల్పన: ఎ.సుబ్బారావు, పి.మోహనరావు
  • నృత్యాలు:రాజు
  • దుస్తులు: పి.వెంకట్రావు
  • కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్
  • ఛాయాగ్రహణం:ఎస్.వి.శ్రీకాంత్
  • సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది
  • నిర్మాణత: పి.భరధ్వాజ్
  • నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్
  • చిత్రానువాదం , దర్శకత్వం: సి.ఎస్.రావు

మూలాలు

బాహ్య లంకెలు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అష్టలక్ష్మి వైభవం
  • "ASHTALAKSHMI VAIBHAVAM | TELUGU FULL MOVIE | RANGANATH | K.R. VIJAYA | MADHAVI | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.