"నేరము – శిక్ష (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[భారతి]]|
}}
నేరము శిక్ష 1973లో విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ బ్యానర్ పై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకటరావు లు నిర్మించిన ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, భారతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/PVC|title=Neramu Siksha (1973)|website=Indiancine.ma|access-date=2020-09-25}}</ref>
 
== తారాగణం ==
 
* కృష్ణ ఘట్టమనేని,
* భారతి,
* కాంతారావు,
* బాలయ్య మన్నవ,
* కైకాల సత్యనారాయణ,
* రావు గోపాల రావు,
* అర్జా జనార్థన రావు,
* టి. కృష్ణ కుమారి,
* పండరిబాయి,
* పి.ఆర్.వరలక్ష్మి,
* పుష్ప కుమారి,
* ఏడిద నాగేశ్వర రావు,
* మాడా,
* మాస్టర్ విశ్వేశ్వర రావు
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: కె. విశ్వనాథ్
* స్టూడియో: అమృతా ఫిల్మ్స్
* నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు;
* ఛాయాగ్రాహకుడు: జి.వి.ఆర్. యోగానంద్, బి. రామచంద్రయ్య;
* ఎడిటర్: S.P.S. వీరప్ప;
* స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు;
* గీత రచయిత: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సి.నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గణపతి శాస్త్రి పిలకా, సముద్రాల జూనియర్
* విడుదల తేదీ: జూలై 27, 1973
* సమర్పించినవారు: బాలయ్య మన్నవ;
* కథ: బాలయ్య మన్నవ;
* స్క్రీన్ ప్లే: కె. విశ్వనాథ్;
* సంభాషణ: సముద్రాల జూనియర్, మోదుకురి జాన్సన్
* గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, జి. ఆనంద్, బి.ఆర్. లతా, భాస్కర్
* ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు;
* డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, వేంపతి సత్యం
 
== కథ ==
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0269617}}
 
[[వర్గం:రావు గోపాలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3041372" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ