"వికీపీడియా:నిర్ధారత్వం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
అక్షరదోషాల, వాక్యనిర్మాణ దోషాల దిద్దుబాటు
(Cb)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (అక్షరదోషాల, వాక్యనిర్మాణ దోషాల దిద్దుబాటు)
వికీపిడియాలోని వ్యాసాలు ఇతరులు ప్రచురించిన వాటిపై ఆధారపడుతాయి గనుక ఆ మూలాలు కూడా విశ్వసనీయమైనవి, సత్యానికి కట్టుబడేవి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనేవి అయి ఉండాలి.<ref>ఇక్కడ "మూలము" అంటే మూడు భాగాల మిశ్రమం - ఆ ప్రచురణ, దానిని సృష్టించిన (వ్రాసిన) వారు, దానిని ప్రచురించిన వారు. ఈ మూడూ కూడా విశ్వనీయతపై గణనీయమైన ప్రభావం కలిగి ఉండవచ్చును.</ref>. వ్రాసిన వ్యాసాలలోని విషయాన్ని నిర్ధారించడానికీ, దానిని ఎక్కడినుండి సేకరించారో ఆ రచయితలను, ప్రచురణ కర్తలను పేర్కొనడానికీ, గ్రంధ చౌర్యాన్ని అరికట్టడానికీ, [[వికీపీడియా:కాపీ హక్కులు|కాపీ హక్కుల ఉల్లంఘనను]] నిరోధించడానికీ కూడా ఈ ప్రమాణాలు పాటించడం చాలా అవసరం. మూలాలలో ఉన్నంత భావం కంటే ఎక్కువగా వికీపీడియా రచనలలో ధ్వనించరాదు. విపరీతమైన విషయాలకు ([[:en:Wikipedia:Verifiability#Exceptional claims require exceptional sources |exceptional claims]]) ఖచ్చితమైన మూలాలు మరింతగా అవసరమౌతాయి. అన్ని రచనలూ [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణానికి]] అనుగుణంగా ఉండాలి. ఆయా వ్యాసాలలో ఉన్న విషయాలపై ప్రధాన అభిప్రాయాలతో పాటు, ఇతర అభిప్రాయాలను కూడా తగినంతగా, ఆధారాలతో సహా, పేర్కొనాలి.
 
రచయితలూరచయితలు పేర్కొన్న మూలాలు ఆయా రంగాలకు చెందిన నమ్మకమైన ప్రచురణలు - జర్నల్‌లు, పాఠ్యపుస్తకాలు, ప్రధాన వార్తా పత్రికలు - అయితే వాటి పట్ల విశ్వాసం పెరుగుతుంది. విషయంలోని నిజాన్ని, దాని చట్టపరమైన సమస్యలను కూలంకషంగా పరిశీలించిన తరువాత ప్రచురింఛేప్రచురించే ప్రచురణలు విశ్వసనీయమైన మూలాలు అనవచ్చును. అన్నింటికంటే, ఒకోఆయా రంగంలోనూరంగాల్లోని నిపుణుల పరిశీలనలో వెలవడేవెలువడే ప్రచురణలు అత్యంత ఆదరణీయాలు. వీటి గురించిన మరికొన్ని వివరాలు [[:en:Wikipedia:Reliable sources|ఈ ఆంగ్ల వికీ వ్యాసంలో]] చూడవచ్చును.
 
===ప్రశ్నార్ధకమైన మూలాలు===
నిజాన్ని నిర్ధారించుకోకుండా అవాకులూ, చవాకులూ ప్రచురించే సంస్థలనుండి వెలువడిన ప్రచురణలపై విశ్వసనీయత రావడం కష్టం. ఒక విధమైన అభిప్రాయానికి లేదా వాదానికి పట్టం కట్టే వెబ్‌సైటులు ఈ కోవలోకి వస్తాయి. ఇటువంటి మూలాలను ఆ సంస్థలనుసంస్థల గురించి లేదా వ్యక్తుల గురించి వ్రాసే వ్యాసాలలో మాత్రం వాడవచ్చును. Articles about such sources should not repeat any contentious claims the source has made about third parties, unless those claims have also been published by reliable sources.
 
===స్వీయ ప్రచురణలు===
స్వీయ ప్రచురణలు అంటే కర పత్రాలు కావచ్చును. పార్టీ ప్రణాళికలు కావచ్చును. లేదా వ్యక్తులు లేదా సమూహాలు నడిపే వెబ్‌సైటులు కావచ్చును. చాలా [[బ్లాగు]]లు ఈ కోవలోకి వస్తాయి. అటువంటి ప్రచురణలలో ఉన్న విషయాలు ఆ దృక్కోణాన్ని ఉదాహరించడానికి తప్ప ఇతర నిర్ధార ప్రయోజనాలకు వాడడం వలన ప్రయోజనం లేదు.<ref>"Blogs" in this context refers to personal and group blogs. Some newspapers host interactive columns that they call blogs, and these may be acceptable as sources so long as the writers are professionals and the blog is subject to the newspaper's full editorial control. Where a news organization publishes the opinions of a professional but claims no responsibility for the opinions, the writer of the cited piece should be attributed (e.g., "Jane Smith has suggested ..."). Posts left by readers may never be used as sources.</ref>
 
స్వీయ ప్రచురణలు ఆ రంగంలో ఆ వ్యక్తులకున్న స్థానాన్ని బట్టి అంగీకరించవచ్చును. కానీ ఇటువంటి మూలాలను విచక్షణతో, తప్పని పరిస్థితిలో మాత్రం వాడాలి. అది ఆ వ్యక్తుల లేదా సంస్థల ప్రయోజనాలను పెంపొందించే ఉద్దేశ్యంతో రూపొందించబడినరూపొందించిన మూలమైతే అసలు పనికిరాదు. ఒకరి అభిప్రాయం నిజంగా ఆమోదయోగ్యమైతే మరెక్కడైనా అది ప్రచురించబడిప్రచురించి ఉండాలి. స్వీయ ప్రచురణలను ఆ రచయితల జీవిత చరిత్రకు సంబంధించిన వ్యాసాలలో మూలాలుగా అసలు వాడకూడదు.([[:en:WP:BLP#Reliable sources]]).
 
వికీపీడియాలోని వ్యాసాలను, వికీ చర్చలలోని విషయాలను మూలాలుగా పేర్కొనరాదు.
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3044187" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ