ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తర్జుమా
అవాంఛిత మూసల తొలగింపు
పంక్తి 49: పంక్తి 49:
==మూలాలు==
==మూలాలు==
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1842000878 (hardback)
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1842000878 (hardback)
*{{Harvard reference
|last=Gaudiosi
|first=Monica M.
|title=The Influence of the Islamic Law of Waqf on the Development of the Trust in England: The Case of Merton College
|year=1988
|journal=[[University of Pennsylvania Law Review]]
|volume=136
|issue=4
|date=April 1988
|pages=1231–1261
}}
*{{Harvard reference
|last=Hudson
|first=A.
|title=Equity and Trusts
|year=2003
|edition=3rd
|publisher=Cavendish Publishing
|location=[[London]]
|isbn=1-85941-729-9
}}
*{{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0521091824}}
*{{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0521091824}}
*{{Harvard reference|last=Makdisi|first=John A.|title=The Islamic Origins of the Common Law|journal=[[North Carolina Law Review]]|year=1999|date=June 1999|volume=77|issue=5|pages=1635–1739}}






07:32, 26 మే 2008 నాటి కూర్పు

ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాం లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్ మరియు సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.

ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్థంభాలను మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్) లు గలవు. [1]

పుట్టు పూర్వోత్తరాలు

ప్రపంచమంతటా న్యాయవిధానాలు.
  సమ్మిళిత పౌర మరియు సాధారణ చట్టాలు

ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.

ఇస్లామీయ చట్టం

ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.

చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('అమలియ్య — عملية ) : ఇందులో :

  • కర్తవ్యం (Obligation) (పర్జ్)
  • సిఫారసు (Recommendation) (మన్‌దూబ్)
  • స్వీకారం (Permissibility) (ముబాహ్)
  • అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (మక్రూహ్)
  • నిషేధితం (Prohibition) (హరామ్)

చట్టాలు, స్థితి-సంబంధాల ఆధారంగా (వదీయ') : ఇందులో :

  • షరతు (Condition) (షర్త్)
  • కారణం (Cause) (సబబ్)
  • వారించడం (Preventor) (మనా)
  • స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (రుఖ్సాహ్, అజీమాహ్)
  • స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (సహీహ్, ఫసద్, బాతిల్)
  • తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (అదా, అల్-ఖజా, ఇయాదా)

ముస్లిం న్యాయపండితులు : ఉలేమా

ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.

ఇవీ చూడండి

నోట్స్

  1. Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141

మూలాలు

  • Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1842000878 (hardback)
  • Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0521091824.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిఖహ్&oldid=304792" నుండి వెలికితీశారు