సిట్రస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
వ్యాసములో అంశములు వ్రాయడం, మూలం జతచేయడం
పంక్తి 37: పంక్తి 37:


[[దస్త్రం:Citrus paradisi (Grapefruit, pink) white bg.jpg|left|thumb|[[పంపరపనస]]]]
[[దస్త్రం:Citrus paradisi (Grapefruit, pink) white bg.jpg|left|thumb|[[పంపరపనస]]]]
'''[[సిట్రస్]]''' ([[లాటిన్]] ''Citrus'') [[పుష్పించే మొక్క]]లలో [[రూటేసి]] కుటుంబంలోని [[ప్రజాతి]]. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు <ref>{{Cite web|url=http://www.missouribotanicalgarden.org/PlantFinder/PlantFinderDetails.aspx?taxonid=244327|title=Citrus reticulata 'Clementine' - Plant Finder|website=www.missouribotanicalgarden.org|access-date=2020-10-13}}</ref>
'''[[సిట్రస్]]''' ([[లాటిన్]] ''Citrus'') [[పుష్పించే మొక్క]]లలో [[రూటేసి]] కుటుంబంలోని [[ప్రజాతి]]. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు <ref>{{Cite web|url=http://www.missouribotanicalgarden.org/PlantFinder/PlantFinderDetails.aspx?taxonid=244327|title=Citrus reticulata 'Clementine' - Plant Finder|website=www.missouribotanicalgarden.org|access-date=2020-10-13}}</ref> సిట్రస్ పువ్వులు ఏప్రిల్ , మే నెల మధ్యలో కాస్తాయి , నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పండ్లు వస్తాయి. పండు లేత పసుపు, నారింజ, ఎరుపు, రంగులో ఉంటాయి . పండ్లు కొన్ని తియ్యగా చేదుగా, పులుపుగా గా వస్తాయి . ఒక పండుకు సుమారు విత్తనాలు 10-15 వరకు వస్తాయి. ఈ పండ్లను అస్సాం లో కోమ్లా తెంగా, కమలా-తెంగా, సుమ్తియా-తెంగా, హమ్థియా-తెంగా, బెంగాలీ భాషలో కమల,ఇంగ్లీష్ లో ఆరెంజ్ ,లూస్ -స్కిన్డ్ ఆరెంజ్, మాండరిన్ ఆరెంజ్, హిందీ లో సంత్ర,కన్నడ లో కుడగోరేంజ్ , తమిళం లో వాలాజ కమరా , తెలుగులో కమలా పండు అని అంటారు. భారత దేశం లో: అస్సాం, గుజరాత్, మేఘాలయ, మహారాష్ట్ర( పశ్చిమ కనుమలు ప్రాంతాలలో ) వస్తాయి <ref>{{Cite web|url=https://indiabiodiversity.org/species/show/264399|title=Citrus reticulata Blanco|website=India Biodiversity Portal|access-date=2020-10-13}}</ref>


[[వర్గం:రూటేసి]]
[[వర్గం:రూటేసి]]

06:51, 13 అక్టోబరు 2020 నాటి కూర్పు

సిట్రస్
Mandarin Orange (Citrus reticulata cultivar)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
సిట్రస్

జాతులు and hybrids

Important species:
Citrus aurantifoliaKey lime
Citrus maximaPomelo
Citrus medicaమాదీఫలం (Citron)
Citrus reticulataకమలాపండు (Mandarin orange)


Important hybrids:
Citrus × aurantiumBitter orange
Citrus × latifoliaPersian lime
Citrus × limonనిమ్మ (Lemon)
Citrus × limoniaRangpur
Citrus × paradisiGrapefruit
Citrus × sinensisబత్తాయి (Sweet orange)
Citrus × tangerinaTangerine
See also below for other species and hybrids.

Synonyms

Eremocitrus
Microcitrus
and see text

పంపరపనస

సిట్రస్ (లాటిన్ Citrus) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబంలోని ప్రజాతి. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు [1] సిట్రస్ పువ్వులు ఏప్రిల్ , మే నెల మధ్యలో కాస్తాయి , నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పండ్లు వస్తాయి. పండు లేత పసుపు, నారింజ, ఎరుపు, రంగులో ఉంటాయి . పండ్లు కొన్ని తియ్యగా చేదుగా, పులుపుగా గా వస్తాయి . ఒక పండుకు సుమారు విత్తనాలు 10-15 వరకు వస్తాయి. ఈ పండ్లను అస్సాం లో కోమ్లా తెంగా, కమలా-తెంగా, సుమ్తియా-తెంగా, హమ్థియా-తెంగా, బెంగాలీ భాషలో కమల,ఇంగ్లీష్ లో ఆరెంజ్ ,లూస్ -స్కిన్డ్ ఆరెంజ్, మాండరిన్ ఆరెంజ్, హిందీ లో సంత్ర,కన్నడ లో కుడగోరేంజ్ , తమిళం లో వాలాజ కమరా , తెలుగులో కమలా పండు అని అంటారు. భారత దేశం లో: అస్సాం, గుజరాత్, మేఘాలయ, మహారాష్ట్ర( పశ్చిమ కనుమలు ప్రాంతాలలో ) వస్తాయి [2]

  1. "Citrus reticulata 'Clementine' - Plant Finder". www.missouribotanicalgarden.org. Retrieved 2020-10-13.
  2. "Citrus reticulata Blanco". India Biodiversity Portal. Retrieved 2020-10-13.
"https://te.wikipedia.org/w/index.php?title=సిట్రస్&oldid=3048085" నుండి వెలికితీశారు