"స్థానిక స్వపరిపాలన" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:స్థానిక స్వపరిపాలన ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
{{మూలాలు సమీక్షించండి}}
 
[[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం|కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం|రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన [[భారత దేశంలోదేశం|భారతదేశంలో]] మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది.
 
== ప్రయోజనాలు ==
 
==స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలు==
* [[పట్టణ స్థానిక సంస్థలు]] : [[పురపాలక సంఘముసంఘం]], [[నగరపాలక సంస్థ]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]]
* [[గ్రామీణ స్థానిక సంస్థలు]]: పంచాయతీ రాజ్ సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3048093" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ