సూర్యప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: లో → లో , → (2)
పంక్తి 27: పంక్తి 27:
| relatives = [[పుష్పవల్లి]]
| relatives = [[పుష్పవల్లి]]
}}
}}
సూర్యప్రభ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.సినిమా నటి [[పుష్పవల్లి]] ఈమెకు సహోదరి. దర్శకుడు [[వేదాంతం రాఘవయ్య]] ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో [[శుభ(నటి)|శుభ]] సినిమా నటిగా రాణించింది
'''సూర్యప్రభ''' భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.సినిమా నటి [[పుష్పవల్లి]] ఈమెకు సహోదరి. దర్శకుడు [[వేదాంతం రాఘవయ్య]] ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో [[శుభ(నటి)|శుభ]] సినిమా నటిగా రాణించింది

== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==
ఆమె పెంటపాడులో 1930లో జన్మించింది. ఆమె తండ్రి కందాళ తాతాచారి. ఆమె అక్క పుష్పవల్లి సినిమా నటన వృత్తిగా స్వీకరిచడం సూర్యప్రభ జీవితంలో ముఖ్య పరిమాణం తీసుకొచ్చింది. చిన్నతనంలోనే అక్కతొ బాటు మద్రాసుకు వెళ్ళింది.

నటనలో సూర్యప్రభ మొదటి అనుభవం రంగస్థలం మీదే. 1944 వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ వారు "అనార్కలి" అనే నాటకాని ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె రాణి పాత్ర పోష్ంచింది.
నటనలో సూర్యప్రభ మొదటి అనుభవం రంగస్థలం మీదే. 1944 వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ వారు "అనార్కలి" అనే నాటకాని ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె రాణి పాత్ర పోష్ంచింది.

ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.
ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.

ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. "మిస్ మాలిని" ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=e07vBwAAQBAJ&pg=PA68&lpg=PA68&dq=miss+malini+tamil+suryaprabha&source=bl&ots=akgmGUzVJM&sig=ACfU3U0IS4qNLBQeSemxjyorjUIzNDRlfg&hl=te&sa=X&ved=2ahUKEwiyh6qfw-_oAhVkyzgGHT6LCR8Q6AEwFHoECAwQLw#v=onepage&q=miss%20malini%20tamil%20suryaprabha&f=false|title=PRIDE OF TAMIL CINEMA: 1931 TO 2013: Tamil Films that have earned National and International Recognition|last=Dhananjayan|first=G.|date=2014-11-03|publisher=Blue Ocean Publishers|language=en}}</ref>. తర్వాత చిత్రం "చక్రధారి". తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి "ద్రోహి" లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి "లక్ష్మమ్మ". తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, "మంగళ" లోనూ ఆమె నటించింది<ref>{{Cite web|url=https://www.koumudi.net/Monthly/2016/february/feb_2016_flash_back.pdf|title=సూర్యప్రభ (తెలుగు సినిమా 1950 డిసెంబరు నుండి పునర్ముద్రితం)|last=|first=|date=|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160329125939/http://koumudi.net/Monthly/2016/february/feb_2016_flash_back.pdf|archive-date=2016-03-29|access-date=}}</ref>.
ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. "మిస్ మాలిని" ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=e07vBwAAQBAJ&pg=PA68&lpg=PA68&dq=miss+malini+tamil+suryaprabha&source=bl&ots=akgmGUzVJM&sig=ACfU3U0IS4qNLBQeSemxjyorjUIzNDRlfg&hl=te&sa=X&ved=2ahUKEwiyh6qfw-_oAhVkyzgGHT6LCR8Q6AEwFHoECAwQLw#v=onepage&q=miss%20malini%20tamil%20suryaprabha&f=false|title=PRIDE OF TAMIL CINEMA: 1931 TO 2013: Tamil Films that have earned National and International Recognition|last=Dhananjayan|first=G.|date=2014-11-03|publisher=Blue Ocean Publishers|language=en}}</ref>. తర్వాత చిత్రం "చక్రధారి". తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి "ద్రోహి"లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి "లక్ష్మమ్మ". తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, "మంగళ" లోనూ ఆమె నటించింది<ref>{{Cite web|url=https://www.koumudi.net/Monthly/2016/february/feb_2016_flash_back.pdf|title=సూర్యప్రభ (తెలుగు సినిమా 1950 డిసెంబరు నుండి పునర్ముద్రితం)|last=|first=|date=|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160329125939/http://koumudi.net/Monthly/2016/february/feb_2016_flash_back.pdf|archive-date=2016-03-29|access-date=}}</ref>.
==చిత్రసమాహారం<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=సూర్యప్రభ|journal=[[ఆంధ్ర సచిత్ర వారపత్రిక]]|date=1952-01-09|volume=44|issue=19|page=2|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=18726|accessdate=8 March 2015|archive-url=https://web.archive.org/web/20151030051622/http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=18726|archive-date=30 అక్టోబర్ 2015|url-status=dead}}</ref>==

* మిస్ మాలిని(తమిళం) - 1947<ref>{{Cite web|url=https://www.filmibeat.com/tamil/movies/miss-malini.html|title=Miss Malini (1947) {{!}} Miss Malini Movie {{!}} Miss Malini Tamil Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos|website=FilmiBeat|language=en|access-date=2020-04-17}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>

* చక్రధారి (తమిళం)<ref>{{Cite web|url=http://www.protamil.com/arts/tamil-films/1948/chakradhari.html|title=Chakradhari - 1948 Year Tamil Films, Cinema, Movie, Arts|website=www.protamil.com|access-date=2020-04-17}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>

* [[అపూర్వ సహోదరులు (1950 సినిమా)|అపూర్వ సహోదరులు]]
* [[అపూర్వ సహోదరులు (1950 సినిమా)|అపూర్వ సహోదరులు]]

04:16, 16 అక్టోబరు 2020 నాటి కూర్పు

సూర్యప్రభ
సూర్య ప్రభ చిత్రం
జననం
సూర్య ప్రభ

1930
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా నటి
జీవిత భాగస్వామివేదాంతం రాఘవయ్య
పిల్లలుఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు
తల్లిదండ్రులు
  • కీ.శే. గోవర్ధనం దేశికాచార్య (తండ్రి)
  • కీ.శే. గోవర్ధనం ఇందిరా దేవి (తల్లి)
బంధువులుపుష్పవల్లి

సూర్యప్రభ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.సినిమా నటి పుష్పవల్లి ఈమెకు సహోదరి. దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో శుభ సినిమా నటిగా రాణించింది

జీవిత విశేషాలు

ఆమె పెంటపాడులో 1930లో జన్మించింది. ఆమె తండ్రి కందాళ తాతాచారి. ఆమె అక్క పుష్పవల్లి సినిమా నటన వృత్తిగా స్వీకరిచడం సూర్యప్రభ జీవితంలో ముఖ్య పరిమాణం తీసుకొచ్చింది. చిన్నతనంలోనే అక్కతొ బాటు మద్రాసుకు వెళ్ళింది.

నటనలో సూర్యప్రభ మొదటి అనుభవం రంగస్థలం మీదే. 1944 వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ వారు "అనార్కలి" అనే నాటకాని ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె రాణి పాత్ర పోష్ంచింది.

ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.

ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. "మిస్ మాలిని" ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు[1]. తర్వాత చిత్రం "చక్రధారి". తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి "ద్రోహి"లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి "లక్ష్మమ్మ". తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, "మంగళ" లోనూ ఆమె నటించింది[2].

చిత్రసమాహారం[3]

మూలాలు

  1. Dhananjayan, G. (2014-11-03). PRIDE OF TAMIL CINEMA: 1931 TO 2013: Tamil Films that have earned National and International Recognition (in ఇంగ్లీష్). Blue Ocean Publishers.
  2. "సూర్యప్రభ (తెలుగు సినిమా 1950 డిసెంబరు నుండి పునర్ముద్రితం)" (PDF). Archived from the original (PDF) on 2016-03-29.
  3. సంపాదకుడు (1952-01-09). "సూర్యప్రభ". ఆంధ్ర సచిత్ర వారపత్రిక. 44 (19): 2. Archived from the original on 30 అక్టోబర్ 2015. Retrieved 8 March 2015. {{cite journal}}: Check date values in: |archive-date= (help)
  4. "Miss Malini (1947) | Miss Malini Movie | Miss Malini Tamil Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-04-17.[permanent dead link]
  5. "Chakradhari - 1948 Year Tamil Films, Cinema, Movie, Arts". www.protamil.com. Retrieved 2020-04-17.[permanent dead link]