కార్తీక దీపం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→చిత్రకథ: కథ పూర్తిగా ఎందుకు లే దు? ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి 2409:4070:4098:6AC0:0:0:18F2:10B1 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
==చిత్రకథ== |
==చిత్రకథ== |
||
[[శోభన్ బాబు]] [[శారద]]ల అన్యోన్యదాపత్యంలో [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు. |
[[శోభన్ బాబు]] [[శారద]]ల అన్యోన్యదాపత్యంలో [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు. |
||
==నటవర్గం== |
==నటవర్గం== |
17:14, 20 అక్టోబరు 2020 నాటి కూర్పు
కార్తీక దీపం (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
---|---|
తారాగణం | శోభన్ బాబు, శ్రీదేవి, శారద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కవిత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది. శోభన్ బాబు, శారద, శ్రీదేవిల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.
చిత్రకథ
శోభన్ బాబు శారదల అన్యోన్యదాపత్యంలో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
నటవర్గం
- శోభన్ బాబు ... శ్రీధరరావు, రాజా
- శారద ... లక్ష్మి
- శ్రీదేవి ... రాధ
- సూర్యకాంతం ... లక్ష్మి తల్లి
- రాజబాబు
- అల్లు రామలింగయ్య ఆమ్యామ్యా
- గిరిజ
- రమాప్రభ
- మాడా ... పూజారి
పాటలు
- ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి)
- నీ కౌగిలిలో తలదాచి ఈ చేతులలో కనుమూసి జన్మజన్మలకు (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- చిలకమ్మ పిలిచింది (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- మువ్వలేమో నేడేమో (గాయని: ఎస్.జానకి)
- ఏ మాట (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)
- చూడ చక్కని దానా (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)