నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి మరణించిన తేదీ చేర్చిన ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
| birth_date = {{birth year and age|1944}} |
| birth_date = {{birth year and age|1944}} |
||
| birth_place = నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ |
| birth_place = నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ |
||
| death_date = {{death date|2020|10|22|df=y}} |
|||
| residence = |
|||
| marital status = |
| marital status = |
||
| Official Status = |
| Official Status = |
19:36, 21 అక్టోబరు 2020 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నాయిని నరసింహారెడ్డి | |||
| |||
తెలంగాణ హోం శాఖామంత్రి
| |||
పదవీ కాలం జూన్ 2, 2014 – డిసెంబరు 11, 2018 | |||
నియోజకవర్గం | ముషీరాబాద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1944 (age 79–80) నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | ||
మరణం | 2020 అక్టోబరు 22 | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | నాయిని అహల్య | ||
సంతానం | నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి |
హైదరాబాదుకు చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.