నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1934 జననాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:2020 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 32: పంక్తి 32:
[[వర్గం:హైదరాబాదు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:1934 జననాలు]]
[[వర్గం:1934 జననాలు]]
[[వర్గం:2020 మరణాలు]]

03:14, 22 అక్టోబరు 2020 నాటి కూర్పు

నాయిని నరసింహారెడ్డి
నాయిని నర్సింహారెడ్డి


తెలంగాణ హోం శాఖామంత్రి
పదవీ కాలం
జూన్ 2, 2014 – డిసెంబరు 11, 2018
నియోజకవర్గం ముషీరాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం మే 1934 (age 89)
నేరేడుగొమ్ము గ్రామం & మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం 2020 అక్టోబరు 22
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి నాయిని అహల్య
సంతానం నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి

హైదరాబాదుకు చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు. ఈయన నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరెడుగొమ్ము గ్రామం లో జన్మించారు. వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.