"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
}}
 
'''నాయిని నరసింహారెడ్డి''' ([[మే 12]], [[1934]] - [[అక్టోబరు 22]], [[2020]]) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నరసింహారెడ్డి, రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశాడు.
 
== జీవిత విషయాలు ==
ఈయననరసింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరెడుగొమ్ము గ్రామం లో జన్మించారుజన్మించాడు. వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
 
== తెలంగాణ ఉద్యమం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051128" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ