"రక్తపు పోటు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
27 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''రక్తపు పోటు''' లేదా '''రక్తపోటు''' (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని 'మితిమీరిన[[అధిక రక్తపురక్త పోటు]]'(high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపు పోటు మితి మీరితే అది రోగ లక్షణం.
 
==రక్తపు పోటు లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/305360" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ