"రక్తపు పోటు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 bytes added ,  13 సంవత్సరాల క్రితం
 
 
ఇక్కడ ఉటంకించిన విషయాన్ని బట్టి రక్తపు పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారని తెలుస్తోంది కదా. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టాలిక్‌ పోటు (systolic pressure), రెండవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయస్టాలిక్‌ పోటు (diastolic pressure). గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున మొడుకిముందుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కవగాఎక్కువగా ఉంటుంది. అదే సిస్టాలిక్‌ పోటూపోటు అంటే. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కుచగాతక్కువగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌ పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని రస స్తంబం (mercury column) పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంబం వాడకుండానే కొలవ గలుగుతున్నారు.
 
==రక్తపు పోటుకి కారణాలు==
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/305362" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ