"ప్రకృతి - వికృతి" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Reverted |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Reverted |
||
▲సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా '''ప్రకృతి''' నుండి వికారం పొందినది '''వికృతి''' అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.
[[తెలుగు భాష]]లో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు [[నిఘంటువులు]] వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.
|