"ప్రకృతి - వికృతి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
2409:4070:2C86:D730:78AD:1CE8:2616:A400 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3054833 ను రద్దు చేసారు
చి (2409:4070:2C86:D730:78AD:1CE8:2616:A400 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3054834 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
చి (2409:4070:2C86:D730:78AD:1CE8:2616:A400 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3054833 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
'ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు' - అని మన పూర్వీకుల అభిప్రాయం. [[సంస్కృత భాష]]లో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుతెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు.
 
సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా '''ప్రకృతి''' నుండి వికారం పొందినది '''వికృతి''' అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3054842" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ