జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎సినీరంగం: మూలం చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 5: పంక్తి 5:


== సినీరంగం ==
== సినీరంగం ==
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.<ref name=indiaglitz/> 1998 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో ప్రతినాయక పాత్రతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో అనే చిత్రానికి, శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.<ref name=indiaglitz/> 1998 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో ప్రతినాయక పాత్రతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో అనే చిత్రానికి, శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/web-series-mega-serial-on-vangaveeti-rangas-life-announced/article22282916.ece|title=Web series, mega serial on Vangaveeti Ranga’s life announced|last=Reporter|first=Staff|date=2017-12-27|work=The Hindu|access-date=2020-11-20|language=en-IN|issn=0971-751X}}</ref>


== నటించిన సినిమాలు ==
== నటించిన సినిమాలు ==

05:57, 20 నవంబరు 2020 నాటి కూర్పు

జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.[1] [2]2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాజువాక శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు.

వ్యక్తిగత జీవితం

సినిమాల్లోకి రాక మునుపు జీవి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాదు హైకోర్టులో లాయరుగా రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేశాడు. తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ లా విభాగంలో ఎం. ఎస్. చేశాడు.

సినీరంగం

జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1] 1998 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో ప్రతినాయక పాత్రతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో అనే చిత్రానికి, శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.[3]

నటించిన సినిమాలు

మూలాలు

  1. 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.
  2. "GV Sudhakar Naidu to direct Bolly multistarrer".
  3. Reporter, Staff (2017-12-27). "Web series, mega serial on Vangaveeti Ranga's life announced". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-20.

బయటి లింకులు