డోగ్రీ భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45: పంక్తి 45:
|pages=427
|pages=427
|url=https://books.google.com/?id=Itp2twGR6tsC
|url=https://books.google.com/?id=Itp2twGR6tsC
}}</ref> డోగ్రి భాషలోని కొన్నిలక్షణాలు పశ్చిమ పహాడి భాషలలో, పంజాబీ భాషలో కనిపిస్తాయి.
}}</ref> డోగ్రి భాషలోని కొన్నిలక్షణాలు పశ్చిమ పహాడి భాషలలో, పంజాబీ భాషలో కనిపిస్తాయి. పాకిస్తాను లో ఈ భాషను మాట్లాడే ప్రాంతాలలో డోగ్రిని 'పహాడీ' (पहाड़ी or {{nastaliq|پہاڑی}}) అనే పిలుస్తారు.


డోగ్రిని (దుగ్గర్ అనే పదంతో) మొట్టమొదటిసారిగా వ్రాతపూర్వకంగా 1317 సంవత్సరంలో కవి అమీర్ ఖుస్రో పెర్షియన్ భాషలో రాసిన '''నుహ్ సిపిహర్''' (“ది నైన్ హెవెన్స్”) లో ప్రస్తావింపబడింది<ref>{{Cite web|url=https://www.britannica.com/topic/Dogri-language|title=Dogri Language|last=|first=|date=|website=బ్రిటానిక|url-status=live|archive-url=|archive-date=|access-date=నవంబరు 22, 2020}}</ref>.
పాకిస్తాను లో ఈ భాషను మాట్లాడే ప్రాంతాలలో డోగ్రిని 'పహాడీ' (पहाड़ी or {{nastaliq|پہاڑی}}) అనే పిలుస్తారు.


Unusually for an [[Indo-European language]], Dogri is [[tonal language|tonal]],<ref name="book005">
Unusually for an [[Indo-European language]], Dogri is [[tonal language|tonal]],<ref name="book005">

15:56, 22 నవంబరు 2020 నాటి కూర్పు

భారతదేశం, పాకిస్తాన్ లలో డోగ్రీ, సంబంధిత మాండలికాలు మాట్లాడే ప్రాంతాలు

డోగ్రీ (डोगरी or ڈوگری ) అన్నది భారత దేశం, పాకిస్తాన్ లలో 50 లక్షల మంది వరకు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష.[1] ఈ భాషను ప్రధానంగా జమ్మూ కాశ్మీరులోని జమ్ము, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగానూ, ఉత్తర పంజాబ్, జమ్ము కాశ్మీర్ లోని ఇతర ప్రాంతాలు, తదితర ప్రాంతాల్లోనూ మాట్లాడతారు.[2] డోగ్రీ మాట్లాడే వారిని డోగ్రాలనీ, డోగ్రీ-మాట్లాడే ప్రాంతాన్ని దుగ్గర్ అనీ పిలుస్తారు.[3] పంజాబీ భాషలో ఒక మాండలీకం అని పూర్వం భావించినా, ప్రస్తుతం డోగ్రీని పశ్చిమ పహాడి భాషా విభాగంలో ప్రత్యేక భాషగా గుర్తిస్తున్నారు.[4] డోగ్రి భాషలోని కొన్నిలక్షణాలు పశ్చిమ పహాడి భాషలలో, పంజాబీ భాషలో కనిపిస్తాయి. పాకిస్తాను లో ఈ భాషను మాట్లాడే ప్రాంతాలలో డోగ్రిని 'పహాడీ' (पहाड़ी or پہاڑی) అనే పిలుస్తారు.

డోగ్రిని (దుగ్గర్ అనే పదంతో) మొట్టమొదటిసారిగా వ్రాతపూర్వకంగా 1317 సంవత్సరంలో కవి అమీర్ ఖుస్రో పెర్షియన్ భాషలో రాసిన నుహ్ సిపిహర్ (“ది నైన్ హెవెన్స్”) లో ప్రస్తావింపబడింది[5].

Unusually for an Indo-European language, Dogri is tonal,[6] a trait it shares with other Western Pahari languages and Punjabi.



Dogri has several varieties, all with greater than 80% lexical similarity (within Jammu and Kashmir).[7] Before gaining language status, per the Census of India, Dogri was classified as one of the many varieties of Punjabi, such as Majhi or Doabi.[8]

డోగ్రీ భాషా రచయితలు

మూలాలు

  1. Sharma, Sita Ram (1992). Encyclopaedia of Teaching Languages in India, v. 20. Anmol Publications. p. 6.
  2. Billawaria, Anita K. (1978). History and Culture of Himalayan States, v.4. Light & Life Publishers.
  3. Narain, Lakshmi (1965). An Introduction to Dogri Folk Literature and Pahari Art. Jammu and Kashmir Academy of Art, Culture and Languages.
  4. Masica, Colin P. (1993). The Indo-Aryan Languages. Cambridge University Press. p. 427. ISBN 0-521-29944-6.
  5. "Dogri Language". బ్రిటానిక. Retrieved నవంబరు 22, 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. Ghai, Ved Kumari (1991). Studies in Phonetics and Phonology: With Special Reference to Dogri. Ariana Publishing House. ISBN 81-85347-20-4. non-Dogri speakers, also trained phoneticians, tend to hear the difference as one of length only, perceiving the second syllable as stressed
  7. Brightbill, Jeremy D.; Turner, Scott B. (2007). "A Sociolinguistic Survey of the Dogri Language, Jammu and Kashmir" (PDF). SIL International. Retrieved 11 March 2016.
  8. "Social Mobilisation And Modern Society".