మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 195: పంక్తి 195:
{{Election box begin | title=[[భారత_పార్లమెంటు_ఎన్నికలు,_2009|2009 భారత సార్వత్రిక ఎన్నికలు]]: [[Malkajgiri]] <ref>{{cite web|url=http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/25_ConstituencyWiseDetailedResult.pdf|title=Constituency Wise Detailed Results |pages=2–3|publisher=Election Commission of India|accessdate=30 April 2014|archiveurl=https://web.archive.org/web/20140811090059/http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/25_ConstituencyWiseDetailedResult.pdf|archivedate=11 August 2014}}</ref>}}
{{Election box begin | title=[[భారత_పార్లమెంటు_ఎన్నికలు,_2009|2009 భారత సార్వత్రిక ఎన్నికలు]]: [[Malkajgiri]] <ref>{{cite web|url=http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/25_ConstituencyWiseDetailedResult.pdf|title=Constituency Wise Detailed Results |pages=2–3|publisher=Election Commission of India|accessdate=30 April 2014|archiveurl=https://web.archive.org/web/20140811090059/http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/25_ConstituencyWiseDetailedResult.pdf|archivedate=11 August 2014}}</ref>}}
{{Election box candidate with party link|
{{Election box candidate with party link|
|party = Indian National Congress
|party = భారత జాతీయ కాంగ్రెస్
|candidate = [[Sarvey Sathyanarayana]]
|candidate = [[Sarvey Sathyanarayana]]
|votes = 3,88,368
|votes = 3,88,368
పంక్తి 241: పంక్తి 241:
}}
}}
{{Election box new seat win|
{{Election box new seat win|
|winner = Indian National Congress
|winner = భారత జాతీయ కాంగ్రెస్
|swing =
|swing =
}}
}}

07:10, 24 నవంబరు 2020 నాటి కూర్పు

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గంలు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గ పరిధి లో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు కలవు.  :[1]

నియోజకవర్గ క్రమ సంఖ్య పేరు రిజర్వేషన్
43 మేడ్చల్ లేదు
44 మల్కాజ్‌గిరి లేదు
45 కుత్బుల్లాపుర్ లేదు
46 కూకట్‌పల్లి లేదు
47 ఉప్పల్ లేదు
49 ఎల్బీనగర్ లేదు
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ షెడ్యూల్డు కులాలు

లోక్‌సభ సభ్యులు

లోక్‌సభ యేడు సభ్యుడు పక్షము
15వ 2009–2014 సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
16వ 2014–2018 మల్లా రెడ్డి తెలుగు దేశం పార్టీ
17వ 2019-2024 రేవంత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

సాధారణ ఎన్నికలు 2019

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : Malkajgiri
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 6,03,748 38.63 +24.21
తెలంగాణ రాష్ట్ర సమితి Rajashekar Reddy Marri 5,92,829 37.93 +7.39
భారతీయ జనతా పార్టీ Ramchander Rao Naraparaju 3,04,282 19.47 +19.47
జనసేన పార్టీ Mahender Reddy Bongunoori 28,420 1.82
NOTA None of the above 17,895 1.14
మెజారిటీ 10,919
మొత్తం పోలైన ఓట్లు 15,63,646 49.63
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగు దేశం పార్టీ Swing

సాధారణ ఎన్నికలు 2014

2014 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [2][3]
Party Candidate Votes % ±%
తెలుగు దేశం పార్టీ మల్లారెడ్డి 5,23,336 32.30 +7.83
తెలంగాణ రాష్ట్ర సమితి మైనంపల్లి హన్మంతరావు 4,94,965 30.54 N/A
భారత జాతీయ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 2,33,711 14.42 -17.79
లోక్_సత్తా_పార్టీ నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ 1,58,243 9.77 +0.73
యువజన_శ్రామిక_రైతు_కాంగ్రెస్_పార్టీ వి.దినేశ్ రెడ్డి 1,15,710 7.14 N/A
ఆల్_ఇండియా_మజ్లిస్_ఎ_ఇత్తెహాదుల్_ముస్లిమీన్ Divakar Dharanikota Sudhakar 18,543 1.14 N/A
IND. కె.నాగేశ్వర్ 13,236 0.82 N/A
విజయంలో తేడా 1.76 -5.98
మొత్తం పోలైన ఓట్లు 16,20,397 50.90 -0.56
తెలుగు దేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

సాధారణ ఎన్నికలు 2009

2009 భారత సార్వత్రిక ఎన్నికలు: Malkajgiri [4]
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ Sarvey Sathyanarayana 3,88,368 32.21 N/A
తెదేపా Bheemsen T. 2,95,042 24.47 N/A
PRP T. Devender Goud 2,38,886 19.81 N/A
భాజపా Indrasena Reddy Nallu 1,30,206 10.80 N/A
LSP Lavu Rathaiah (Vignan) 1,09,036 9.04 N/A
విజయంలో తేడా 7.74 N/A
మొత్తం పోలైన ఓట్లు 12,05,714 51.46 N/A
భారత జాతీయ కాంగ్రెస్ win (new seat)

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి,[5] ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్,[6] కాంగ్రెస్ పార్టీ నుండి సర్వే సత్యనారాయణకు[7] పోటీ చేశారు.

మూలాలు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ceo అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 31 July 2014.
  3. "Malkajgiri". Election Commission of India. Archived from the original on 2 June 2014.
  4. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. pp. 2–3. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  5. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  7. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009

వెలుపలి లంకెలు

మూస:తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలు