"పసిఫిక్ మహాసముద్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
File:Los Molinos.JPG|దక్షిణ చిలీ సముద్రతీరంలోని లాస్ మోలినోస్
</gallery>
== జలాల స్వభావాలు ==
== Water characteristics ==
[[File:Sunset Marina.JPG|thumb|right|మొంటెరె కౌంటీ, కలిఫోర్నియాలో సూర్యాస్తమయం]]
ప్రపంచంలోని సముద్ర నీటిలో 50.1% నికి ప్రాతినిధ్యం వహిస్తున్న పసిఫిక్ మహాసముద్రం పరిమాణం సుమారు 714 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు (171 మిలియన్ క్యూబిక్ మైళ్ళు) గా అంచనా వేయబడింది.<ref>{{cite web|url=http://www.pwlf.org/pacific.htm |title=PWLF.org – The Pacific WildLife Foundation – The Pacific Ocean |accessdate=23 August 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120421015555/http://www.pwlf.org/pacific.htm |archivedate=21 April 2012 |df= }}</ref> పసిఫిక్‌లోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు; ధ్రువ ప్రాంతాలలో సముద్రపు నీటి గడ్డకట్టే −1.4 ° సెం (29.5 ° ఫా) ఉంటుంది. భూమధ్యరేఖకు సమీపంలో 30 ° సెం (86 ° ఫా) వరకు మారవచ్చు.<ref name="Mongillo2000">{{cite book|last=Mongillo|first=John F.|title=Encyclopedia of Environmental Science|url=https://books.google.com/books?id=ozAN5vLbssgC&pg=PA255|date=2000|publisher=University Rochester Press|isbn=978-1-57356-147-1|page=255}}</ref> అక్షాంశం వారీగా లవణీయత మారుతుంది. భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న నీటిలో తక్కువ లవణీయతను కలిగి ఉంటుంది. ఏడాది పొడవునా సమృద్ధిగా భూమధ్యరేఖ అవపాతం కారణంగా మధ్య అక్షాంశాలలో కనిపించే దానికంటే తక్కువ ఉప్పు ఉంటుంది. సముద్రపు నీటి తక్కువ బాష్పీభవనం ఈ శీతల ప్రదేశాలలో జరుగుతున్నందున భాష్పీభవనం చాలా ఉత్తరప్రాంతంలో తక్కువగా ఉంటుంది.<ref>[http://www.britannica.com/EBchecked/topic/437703/Pacific-Ocean/36092/Salinity "Pacific Ocean: Salinity"], ''Encyclopædia Britannica''. Retrieved 9 June 2013.</ref> పసిఫిక్ జలాల కదలిక సాధారణంగా ఉత్తర అర్ధగోళంలో (ఉత్తర పసిఫిక్ గైర్) సవ్యదిశలో, దక్షిణ అర్ధగోళంలో అపసవ్య దిశలో ఉంటుంది. వాణిజ్య గాలుల ద్వారా అక్షాంశం 15 ° ఉత్తరదిశ వెంట పడమర వైపుకు నడిచే ఉత్తర ఈక్వటోరియల్ కరెంట్ ఫిలిప్పీన్స్ సమీపంలో ఉత్తరం వైపు వెచ్చగా ఉంటూ జపాన్ లేదా కురోషియో కరెంటుగా మారుతుంది.<ref>[http://oceanmotion.org/html/background/equatorial-currents.htm "Wind Driven Surface Currents: Equatorial Currents Background"], Ocean Motion. Retrieved 9 June 2013.</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3062298" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ