వాడుకరి చర్చ:Saleemahamed: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 25: పంక్తి 25:
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)
[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)

== ఆయుర్వేద దోషాలు వ్యాసం ==

నమస్కారమండి. [[ఆయుర్వేద దోషాలు]] వ్యాసం రాస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి విషయాన్ని ఎంచుకున్నారు. వ్యాసాన్ని సరిగా రూపు దిద్దేందుకు మరింత సమయ్ం, మరెన్నో దిద్దుబాట్లూ అవసరం పదతాయని నాకు తెలుసు. దీన్ని విడిచి పెట్టకుండా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నావి కొన్ని సూచనలు:
* వ్యాసం పేరు మరింత స్పష్టంగా ఉంటే బాగుంటుంది. ఆయుర్వేద దోషాలు అంటే ఆయుర్వేదంలో దోషాలు అనే అర్థం వస్తోంది; ''ఆయుర్వేదం నిర్వచించిన దోషాలు'' అనో ''ఆయుర్వేదం ప్రకారం జీవుల లోని దోషాలు'' అనో లేదా మరేదైనా పేరుకో.. మారిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
* వ్యాసానికి కొంత ప్రవేశిక (ఉపోద్ఘాతం) ఉండాలి. అసలు దోషాలంటే ఏంటి, వాటిని ఎందుకు నిర్వచించింది, వాటిని వైద్యానికి ఎలా వాడుతుంది ఇలాంటి క్లుప్త సమాచారాన్ని అక్కడ వివరించాలి. వీటిని మిగతా వ్యాసంలోని వివిధ విభాగాల్లో వివరించబోతారన్నమాట. ఈ ప్రవేశికను తరువాతైనా రాయవచ్చు లెండి.
* "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.
పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:11, 3 డిసెంబరు 2020 (UTC)

02:11, 3 డిసెంబరు 2020 నాటి కూర్పు

స్వాగతం

Saleemahamed గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Saleemahamed గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల [వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] (చర్చ) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయుర్వేద దోషాలు వ్యాసం

నమస్కారమండి. ఆయుర్వేద దోషాలు వ్యాసం రాస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి విషయాన్ని ఎంచుకున్నారు. వ్యాసాన్ని సరిగా రూపు దిద్దేందుకు మరింత సమయ్ం, మరెన్నో దిద్దుబాట్లూ అవసరం పదతాయని నాకు తెలుసు. దీన్ని విడిచి పెట్టకుండా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నావి కొన్ని సూచనలు:

  • వ్యాసం పేరు మరింత స్పష్టంగా ఉంటే బాగుంటుంది. ఆయుర్వేద దోషాలు అంటే ఆయుర్వేదంలో దోషాలు అనే అర్థం వస్తోంది; ఆయుర్వేదం నిర్వచించిన దోషాలు అనో ఆయుర్వేదం ప్రకారం జీవుల లోని దోషాలు అనో లేదా మరేదైనా పేరుకో.. మారిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
  • వ్యాసానికి కొంత ప్రవేశిక (ఉపోద్ఘాతం) ఉండాలి. అసలు దోషాలంటే ఏంటి, వాటిని ఎందుకు నిర్వచించింది, వాటిని వైద్యానికి ఎలా వాడుతుంది ఇలాంటి క్లుప్త సమాచారాన్ని అక్కడ వివరించాలి. వీటిని మిగతా వ్యాసంలోని వివిధ విభాగాల్లో వివరించబోతారన్నమాట. ఈ ప్రవేశికను తరువాతైనా రాయవచ్చు లెండి.
  • "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 02:11, 3 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]