Coordinates: 12°55′12″N 92°54′00″E / 12.92000°N 92.90000°E / 12.92000; 92.90000

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:అండమాన్ నికోబార్ జిల్లాలు ను తీసివేసారు; వర్గం:అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:అండమాన్ నికోబార్ దీవులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 154: పంక్తి 154:
{{అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు}}
{{అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు}}
[[వర్గం:అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు]]
[[వర్గం:అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు]]
[[వర్గం:అండమాన్ నికోబార్ దీవులు]]

13:14, 4 డిసెంబరు 2020 నాటి కూర్పు

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా is located in India
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
Coordinates: 12°55′12″N 92°54′00″E / 12.92000°N 92.90000°E / 12.92000; 92.90000
దేశం భారతదేశం
రాష్ట్రాలుఅండమాన్ నికోబార్ దీవులు
రాజధానిమాయా బందర్
Time zoneUTC+5:30 (IST)

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా, బంగాళాఖాతంలోని భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మూడు జిల్లాలలో ఇది ఒకటి. దీని జిల్లా ప్రధాన కార్యాలయం మాయాబందర్ పట్టణంలో ఉంది. ఈ జిల్లా విస్తీర్నం 3251.85 చ.కి.మీ ఉంది

చరిత్ర

పూర్వపు అండమాన్ జిల్లాను విభజించడం ద్వారా ఈ జిల్లా ఆగష్టు 18, 2006 న సృష్టించబడింది.[1] ఇందులో పూర్వ జిల్లాలోని మాయాబందర్ ఉపవిభాగానికి చెందిన మూడు తాలూకాలు ఉన్నాయి.

భౌగోళికం

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా విస్తీర్నం 3,227 ఛ.కి.మీ 1,246 (చ.మైళ్లుకు సమానం) . [2]

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, [3] ఇది సమారుగా టోంగా దేశానికి సమానం. [4] ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో ఇది 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చ. మై). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది.అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది.జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .

చారిత్రక జనాభా వివరాలు

భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 1901 నుండి 2011 వరకు జనాభా పెరుగదల, తరుగుదల వివరాలు ఈ దిగువ పట్టికలో వివరించిన ప్రకారం ఉన్నాయి.[5]

1901 నుండి 2011 వరకు జనాభా వివరాలు
వ.సంఖ్య సంవత్సరం జనాభా సంవత్సరానికి

పెరుగుదల శాతం

సంవత్సరానికి

తరుగుదల శాతం

1 1901 6,999 - -
2 1911 6,807 - (-) 2.7
3 1921 6,874 (+) 1.0% -
4 1931 7,417 (+) 7.9% -
5 1941 8,225 (+) 10.9% -
6 1951 7,317 - (-) 11.0%
7 1961 18,901 (+) 158.3% -
8 1971 35,605 (+)88.4% -
9 1981 58,716 (+) 64.9% -
10 1991 84,312 (+) 43.6% -
11 2001 1,05,613 (+) 25.3% -
12 2011 1,05,597 (+) 0.0% -

మాట్లాడే భాషలు

నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%) , ఇతరులు 4.97% శాతం ఇతర భాషలను మాట్లాడుతారు.[6]

మయన్మార్‌లోని కైన్ స్టేట్ నుండి వచ్చిన సినో-టిబెటన్ జాతి సమూహానికి చెందిన కరెన్ ప్రజలు, మాయాబందర్, డిగ్లిపూర్ తహసిల్స్‌లోని ఎనిమిది గ్రామాల్లో సుమారు 2000 మంది ఉన్నారు [7]

మాయాబందర్ తహసిల్

  • వెబ్,
  • డియోపూర్,
  • లాటావ్,
  • లక్నో (బర్మాడెరా),
  • కర్మతాంగ్ -9
  • కర్మతాంగ్ -10

డిగ్లిపూర్ తహసిల్

  • బోరాంగ్
  • చిపోన్

ఆర్థిక వ్యవస్థ

2010 నాటికి, జిల్లా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు బియ్యం (సుమారు 6500 హెక్టార్లు), కొబ్బరికాయలు (3600 హెక్టార్లు), రబీ పప్పులు (2900 హెక్టార్లు), అరేకా గింజలు (1300 హెక్టార్లు), అరటిపండ్లు (650 హెక్టార్లు). [8]

రెవెన్యూ విభాగాలు

జిల్లాలో 3 తహసీల్స్, డిగ్లిపూర్, మాయాబందర్, రంగత్ ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Andaman Islands: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1208. ISBN 978-81-230-1617-7. {{cite book}}: |last= has generic name (help)
  3. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Tonga 105,916 July 2011 est.
  5. https://www.censusindia.gov.in/2011census/PCA/A-2_Data_Tables/35%20A-2%20Andaman%20&%20Nicobar%20Islands.pdf

వెలుపలి లంకెలు

మూస:అండమాన్ నికోబార్ దీవుల జిల్లాలు