చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో వర్గం చేర్పు
చి →‎top: AWB తో వర్గం చేర్పు
పంక్తి 2: పంక్తి 2:
|Name = Chitrakoot
|Name = Chitrakoot
|Local = चित्रकूट
|Local = चित्रकूट
|State = Uttar Pradesh
|State = ఉత్తర ప్రదేశ్
|Division = [[Chitrakoot division|Chitrakoot]]
|Division = [[Chitrakoot division|Chitrakoot]]
|HQ = Chitrakoot Dham (Karwi)
|HQ = Chitrakoot Dham (Karwi)

01:55, 6 డిసెంబరు 2020 నాటి కూర్పు

Chitrakoot జిల్లా
चित्रकूट
ఉత్తర ప్రదేశ్ పటంలో Chitrakoot జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో Chitrakoot జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుChitrakoot
ముఖ్య పట్టణంChitrakoot Dham (Karwi)
మండలాలు4 (Karwi, Mau, Manikpur and Rajapur)
Government
 • లోకసభ నియోజకవర్గాలుBanda Constituency
 • శాసనసభ నియోజకవర్గాలుChitrakoot, Mau & Manikpur
Area
 • మొత్తం3,45,291 km2 (1,33,318 sq mi)
Population
 (2011)
 • మొత్తం9,90,626
 • Density2.9/km2 (7.4/sq mi)
 • Urban
96,352
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.52
 • లింగ నిష్పత్తి879
ప్రధాన రహదార్లుNH 76
సగటు వార్షిక వర్షపాతంModerate మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.[1]2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626.

2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో మహోబా జిల్లా ఉంది..[2]

చరిత్ర

1997 మే 6 న బంద జిల్లా నుండి కర్వి, మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత 1998 సెప్టెంబరు 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3] భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 990,626, [2]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 448 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 315 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 29.29%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 879: 1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.52%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

Notes

  1. "Chitrakoot District Census 2011".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)

బయటి లింకులు

వెలుపలి లింకులు