వాడుకరి చర్చ:Vininipanini: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎"మరియు" అనే పదం రాయడం సహజం కాదు: మరే విధమైన అనుమానం వచ్చిన సహాయం కావలసి వచ్చినా అడగండి.
ట్యాగు: 2017 source edit
పంక్తి 26: పంక్తి 26:
== "మరియు" అనే పదం రాయడం సహజం కాదు ==
== "మరియు" అనే పదం రాయడం సహజం కాదు ==
వికీలో మార్పు చేర్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంగ్లీషులో అండ్ వాడినట్లు తెలుగులో "మరియు" వాడకం లేదు. అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. అవి లేకపోతే మీరు రాసే భాష మరింత బాగుంటుంది [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్]] పేజీలో నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:22, 8 నవంబర్ 2020 (UTC)
వికీలో మార్పు చేర్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంగ్లీషులో అండ్ వాడినట్లు తెలుగులో "మరియు" వాడకం లేదు. అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. అవి లేకపోతే మీరు రాసే భాష మరింత బాగుంటుంది [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్]] పేజీలో నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:22, 8 నవంబర్ 2020 (UTC)

:[[వాడుకరి:Vininipanini|వినినిపనిని]]గారు, మార్పుచేర్పులను చేస్తూ కొత్త వ్యాసాలు రాస్తున్నారు అభినందనలు పైన[[User:Chaduvari|చదువరి]]గారు, మరియు లు ఉండకుండా చూడాలని సూచించారు అయినా కూడా కొనసాగింపు చేస్తున్నారు, కొత్త లో సహజమే పర్వాలేదు, రెండు వ్యాసాల్లో మరియు లతోపాటు ఈ యొక్క లు ఇంకా ఆంగ్ల పదాలు విరివిగా వాడుతున్నారు మనది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగు పదాలను వాడాలని నా సూచన... [[రైడ్ షేరింగ్ గోప్యత]], [[సామాజిక ప్రొఫైలింగ్]] లందు ఎన్ని పదాలు తొలగింపునకు గురి అయిన యొ గమనించండి అంటే అలాంటివి రాకుండా చూసుకోండి ఈ పేజీ అందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూడండి. [[వికీపీడియా:వాడుకరులకు సూచనలు]], మరే విధమైన అనుమానం వచ్చిన సహాయం కావలసి వచ్చినా అడగండి. ధన్యవాదాలు. --[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> '''ప్రభాకర్ గౌడ్ నోముల''' </font>]]<sup>[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="blue"> చర్చ </font>]]</sup> 06:54, 12 డిసెంబరు 2020 (UTC)

06:54, 12 డిసెంబరు 2020 నాటి కూర్పు


స్వాగతం

Vininipanini గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Vininipanini గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 02:40, 30 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

"మరియు" అనే పదం రాయడం సహజం కాదు

వికీలో మార్పు చేర్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంగ్లీషులో అండ్ వాడినట్లు తెలుగులో "మరియు" వాడకం లేదు. అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. అవి లేకపోతే మీరు రాసే భాష మరింత బాగుంటుంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పేజీలో నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:22, 8 నవంబర్ 2020 (UTC)

వినినిపనినిగారు, మార్పుచేర్పులను చేస్తూ కొత్త వ్యాసాలు రాస్తున్నారు అభినందనలు పైనచదువరిగారు, మరియు లు ఉండకుండా చూడాలని సూచించారు అయినా కూడా కొనసాగింపు చేస్తున్నారు, కొత్త లో సహజమే పర్వాలేదు, రెండు వ్యాసాల్లో మరియు లతోపాటు ఈ యొక్క లు ఇంకా ఆంగ్ల పదాలు విరివిగా వాడుతున్నారు మనది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగు పదాలను వాడాలని నా సూచన... రైడ్ షేరింగ్ గోప్యత, సామాజిక ప్రొఫైలింగ్ లందు ఎన్ని పదాలు తొలగింపునకు గురి అయిన యొ గమనించండి అంటే అలాంటివి రాకుండా చూసుకోండి ఈ పేజీ అందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూడండి. వికీపీడియా:వాడుకరులకు సూచనలు, మరే విధమైన అనుమానం వచ్చిన సహాయం కావలసి వచ్చినా అడగండి. ధన్యవాదాలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 06:54, 12 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]