"మిరాసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2401:4900:279D:603B:4833:F6FF:FE82:E752 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3069753 ను రద్దు చేసారు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Reverted
(2401:4900:279D:603B:4833:F6FF:FE82:E752 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3069753 ను రద్దు చేసారు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు రద్దుచెయ్యి Advanced mobile edit
 
=== ఉత్తర భారతదేశంలో ===
హిందూ కుల వ్యవస్థలో కొన్ని మిరాసి సమూహాలు 'తక్కువ కులం'కి చెందినవిగా భావించబడ్డారు.మిరాసీ వారు [[ముస్లిం]] మతానికి చెందిన వారుగా అంగీకరించబడ్డారు. 13 వ శతాబ్దంలో సూఫీ కవి అమీరు ఖుస్రో ఆధ్వర్యంలో మిరాసీలు ఇస్లాం మతంలో చేరడానికి అంగీకరించారని భావిస్తున్నారు. మిరాసి అనే పదం అరబికు పదం మిరాస్ (ميراث) నుండి వచ్చింది. దీని అర్థం వారసత్వం, సంప్రదాయ వారసత్వం.<ref name="auto"/> ఉత్తర భారత మిరాసీలను ఐదు ప్రధాన ఉప సమూహాలుగా విభజించారు: అబ్బాలు, పోస్లా, బెటు, కట్టు, కాలేటు.<ref>A Hasan & J C Das page 973</ref>ఆచారాలలో వారు మరొక సమాజమైన ముస్లిం రాయభటు మాదిరిగానే ఉంటారు. మిరాసికి సంబంధించిన కింగ్హారియాలు ఒకప్పుడు సంగీతకారులు, వినోదకారులుగా పనిచేసేవారు.<ref name="A Hasan page 973">People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 973</ref>
 
వారు [[కంజీరా]] వాయిద్యం వాయిస్తూ పఖ్వాజులో పాల్గొంటారు కనుక వారిని పఖ్వాజీ అని కూడా పిలుస్తారు. మిరసీలను వారి పోషకుల వంశపరంపర్యంగా పోషించారు. మిరాసీలు తరచూ వివాహాల చర్చలలో కూడా పాల్గొంటారు. వంశావళి శాస్త్రకారులుగా ఉండే మిరాసిని నాసాబు ఖ్వాను (కుటుంబ వృక్షం నిర్వాహకులు) అని కూడా పిలుస్తారు.<ref name="auto">{{cite book|author=Taralocana Siṅgha Randhāwā|title=The Last Wanderers: Nomads and Gypsies of India|url=https://books.google.com/books?id=BKhxQgAACAAJ|date=January 1996|publisher=Mapin Pub.|isbn=978-0-944142-35-6|page=166}}</ref>
12,262

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3069755" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ