"చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:1859-Martinique.web.jpg|thumb|335x335px|కొబ్బరి చెట్టు]]
చెట్టు [[మొక్క]] కన్నా పెద్దది. మధ్యలో [[మాను]] పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై (20) అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు రెండు వందల (200) అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వేయి సంవత్సరాలు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, [[కాయలు]], పండ్లు అందించేవాటిని చెట్లు అంటారు. ఒక్కసారి కాచి చనిపోయే వాటిని [[మొక్కలు]] అంటాము.
చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను, [[వ్యవసాయం]]లోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్లనుండి లభిస్తాయి.[[మామిడి]], [[సపోటా]], [[బత్తాయి]], [[దానిమ్మ]] మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి.
 
== మతములో చెట్లు ==
మతపరమైన నమ్మకాలు చెట్లు ఆధారంగా అనేకం ఉన్నాయి. మహా [[విష్ణువు]] బాలకృష్ణుడుగా (vatapathra sai ) marri chettuమర్రి ఆకు మీద పవళించినట్లు వర్ణనలు పురాణాలలో ఉన్నాయి. పోలేరమ్మకు [[వేపచెట్టు]]కు అవినాభావ సంభంధం విడదీయరానిది. శివుడికి [[మారేడు]] చెట్టు, [[వినాయకుడు|వినాయక]] పూజలో ఏకంగా అనేక పత్రాలను సేకరించి చేసే ఆచారం ఉంది.వాటి గురించిన విషయ సేకరణ అవసరాన్ని, వాటిని పెంచి పోషించి రక్షించవలసిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి.
వాటి గురించిన విషయ సేకరణ అవసరాన్ని, వాటిని పెంచి పోషించి రక్షించవలసిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి.
 
== మనిషిలాంటిదే చెట్టు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3079453" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ