"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎శాటిలైట్లు: అనువాద సవరణలు
(+ మూస)
(→‎శాటిలైట్లు: అనువాద సవరణలు)
[[2001]]లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV) నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను కూడా భూమి ఉపరితల కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. [[చంద్రుడు|చంద్రుడి]] పైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
 
==ఉపగ్రహాలు==
==శాటిలైట్లు==
ఇన్‌శాట్ - INSAT లేదా Indian National Satellite System అనునదిఅనేది టెలీకమ్యూనికేషన్లు, వాతావరణం, ప్రసారాలు మొదలయిన బహుళప్రయోజనాలకుబహుళ ప్రయోజనాలకు ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల క్రమ సమూహంశ్రేణి. [[1983]]లో మొదలయిన ఇన్‌శాట్ ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్‌పాండర్లతో [[భారతదేశం]]లోని దాదాపు అన్ని [[టెలివిజన్]] మరియు [[రేడియో]]లకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను [[కర్నాటక]]లోని హస్సన్ మరియు [[భోపాల్]] లలోల నుండి అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు.
ఇవి కాక IRS, అనగా Indian Remote Sensing satellites మరియు METSAT అనగా Meteorological Satellite ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు.
కొన్ని ఉపగ్రహాల వివరాలు:
[[Image:PSLV-CA 1.jpg|right|thumb|275px|నింగికి ఎగస్తున్నPSLV ఉపగ్రహ వాహకం]]
|-
|}
 
==ప్రయోగ కేంద్రాలు==
===తుంబా===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/308644" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ