జాక్వెలిన్ ఫెర్నాండేజ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:
}}
}}


'''జాక్వెలిన్ ఫెర్నాండేజ్''' (జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.<ref name="2006MissUSL">{{వెబ్ మూలము|url=http://www.chinadaily.com.cn/world/2006-07/19/content_644587_2.htm|title=2006 Miss Universe Presentation Show|work=China Daily|accessdate=31 October 2015}}</ref> సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. [[శ్రీలంక]]లో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది ఆమె. 
'''జాక్వెలిన్ ఫెర్నాండేజ్'''&nbsp;(జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది.&nbsp;శ్రీలంక&nbsp;తరఫున 2006లో&nbsp;ఆమె&nbsp;మిస్ యూనివర్స్&nbsp;పోటీకి&nbsp;కూడా&nbsp;వెళ్ళింది.<ref name="2006MissUSL">{{వెబ్ మూలము|url=http://www.chinadaily.com.cn/world/2006-07/19/content_644587_2.htm|title=2006 Miss Universe Presentation Show|work=China Daily|accessdate=31 October 2015}}</ref>&nbsp;సిడ్నీ&nbsp;విశ్వవిద్యాలయంలో&nbsp;మాస్ కమ్యూనికేషన్&nbsp;లో&nbsp;డిగ్రీ&nbsp;పూర్తి&nbsp;చేసింది&nbsp;జాక్వెలిన్.&nbsp;[[శ్రీలంక]]లో&nbsp;టీవీ&nbsp;రిపోర్టర్&nbsp;గా కూడా పని చేసింది ఆమె.&nbsp;


2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది.  సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.  తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి.<ref name="Gross">{{వెబ్ మూలము|url=http://www.boxofficeindia.com/boxnewsdetail.php?page=shownews&articleid=5301&nCat=|title=Top Ten Worldwide Grossers 2012|date=17 January 2013|publisher=Box Office India}}</ref> హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.  తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం,  ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.<ref name="bollywoodhungama1">{{వెబ్ మూలము|url=http://m.bollywoodhungama.com/en/h5/movies/special-features/761/|title=Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Dishoom - Box Office, Bollywood Hungama|publisher=Bollywood Hungama|accessdate=11 August 2016}}</ref><ref name="bollywoodhungama2">{{వెబ్ మూలము|url=http://m.bollywoodhungama.com/en/h5/movies/special-features/670/|title=Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Housefull 3 - Box Office, Bollywood Hungama|publisher=Bollywood Hungama|accessdate=11 August 2016}}</ref>
2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో&nbsp;ఆమె&nbsp;నటించిన&nbsp;మర్డర్2&nbsp;ద్వారా&nbsp;ఆమె&nbsp;మొట్టమొదటి&nbsp;సక్సెస్&nbsp;అందుకుంది.&nbsp;&nbsp;సినిమా&nbsp;విజయవంతం&nbsp;కావడంతో&nbsp;వరసగా&nbsp;ఆమెకు గ్లామర్&nbsp;పాత్రలే&nbsp;ఎక్కవగా&nbsp;వచ్చాయి.&nbsp;&nbsp;తరువాత&nbsp;ఆమె&nbsp;నటించిన హౌస్&nbsp;ఫుల్ 2(2012),&nbsp;రేస్ 2(2013)&nbsp;సినిమాలు 1&nbsp;బిలియన్&nbsp;వసూళ్ళు దాటాయి.<ref name="Gross">{{వెబ్ మూలము|url=http://www.boxofficeindia.com/boxnewsdetail.php?page=shownews&articleid=5301&nCat=|title=Top Ten Worldwide Grossers 2012|date=17 January 2013|publisher=Box Office India}}</ref>&nbsp;హౌస్&nbsp;ఫుల్ 2&nbsp;సినిమాలోని&nbsp;నటనకుగానూ&nbsp;ఆమెకు&nbsp;ఐఫా పురస్కారాల్లో&nbsp;ఉత్తమ&nbsp;సహాయ&nbsp;నటి&nbsp;పురస్కారానికి&nbsp;నామినేషన్ లభించింది.&nbsp;ప్రధాన&nbsp;కథానాయిక&nbsp;పాత్రలో&nbsp;ఆమె&nbsp;నటించిన&nbsp;కిక్(హిందీ) సినిమా&nbsp;భారతదేశంలో&nbsp;అత్యంత&nbsp;ఎక్కువ&nbsp;వసూళ్ళు&nbsp;సాధించిన&nbsp;సినిమాల్లో&nbsp;ఒకటిగా&nbsp;నిలిచింది.&nbsp;&nbsp;తరువాత&nbsp;ఆమె&nbsp;నటీంచిన&nbsp;హౌస్&nbsp;ఫుల్ 3, డిషూం,&nbsp;&nbsp;ఫ్లయింగ్&nbsp;జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా&nbsp;విజయం&nbsp;సాధించడం&nbsp;విశేషం.<ref name="bollywoodhungama1">{{వెబ్ మూలము|url=http://m.bollywoodhungama.com/en/h5/movies/special-features/761/|title=Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Dishoom - Box Office, Bollywood Hungama|publisher=Bollywood Hungama|accessdate=11 August 2016}}</ref><ref name="bollywoodhungama2">{{వెబ్ మూలము|url=http://m.bollywoodhungama.com/en/h5/movies/special-features/670/|title=Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Housefull 3 - Box Office, Bollywood Hungama|publisher=Bollywood Hungama|accessdate=11 August 2016}}</ref> 2020 సంవత్సరంలో ఈవిడ పై చిత్రీకరించిన [[గెంద ఫూల్]] పాట భారతదేశంలో అత్యధిక మంది [[యూట్యూబ్]] లో వీక్షించిన పాట గా నిలిఛింది.


== మూలాలు ==
== మూలాలు ==

17:26, 29 డిసెంబరు 2020 నాటి కూర్పు

జాక్వెలిన్ ఫెర్నాండేజ్
Jacqueline Fernandez
2017 లో ఫెమినా బ్యూటీ అవార్డులలో ఫెర్నాండెజ్
జననం (1985-08-11) 1985 ఆగస్టు 11 (వయసు 38)
జాతీయతశ్రీలంక
విద్యాసంస్థసిడ్నీ విశ్వవిద్యాలయం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.[1] సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది ఆమె. 

2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి.[2] హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.[3][4] 2020 సంవత్సరంలో ఈవిడ పై చిత్రీకరించిన గెంద ఫూల్ పాట భారతదేశంలో అత్యధిక మంది యూట్యూబ్ లో వీక్షించిన పాట గా నిలిఛింది.

మూలాలు

  1. "2006 Miss Universe Presentation Show". China Daily. Retrieved 31 October 2015.
  2. "Top Ten Worldwide Grossers 2012". Box Office India. 17 January 2013.
  3. "Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Dishoom - Box Office, Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 11 August 2016.
  4. "Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Housefull 3 - Box Office, Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 11 August 2016.

బాహ్య లింకులు